తెలుగు న్యూస్ / ఫోటో /
Keerthy Suresh: పెళ్లైనా తగ్గేదేలే అంటోన్న కీర్తి సురేష్ - రెడ్ డ్రెస్‌లో గ్లామర్ మెరుపులతో ఫిదా!
Keerthy Suresh: ఇటీవలే చిరకాల ప్రియుడు ఆంటోనీ తాటిల్‌తో ఏడుడుగులు వేసింది మహానటి కీర్తి సురేష్. గోవాలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్దతుల్లో కీర్తిసురేష్, ఆంటోనీ పెళ్లి జరిగింది.
(1 / 5)
పెళ్లైనా వెంటనే బేబీ జాన్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయింది కీర్తిసురేష్. ఈ బాలీవుడ్ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కాబోతోంది.
(2 / 5)
బేబీ జాన్ ప్రమోషన్స్‌లో రెడ్ డ్రెస్‌లో గ్లామర్ మెరుపులతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది కీర్తిసురేష్.
(3 / 5)
తేరీ రీమేక్‌గా తెరకెక్కుతోన్న బేబీ జాన్ మూవీతోనే బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది కీర్తిసురేష్.
(4 / 5)
బేబీ జాన్ మూవీలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తోన్నాడు. దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది.
ఇతర గ్యాలరీలు