తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Honey For Glowing Skin । ఇది పెళ్లిళ్ల సీజన్.. మెరిసే చర్మం కోసం తేనె వాడండి!

Honey for Glowing Skin । ఇది పెళ్లిళ్ల సీజన్.. మెరిసే చర్మం కోసం తేనె వాడండి!

30 November 2022, 21:02 IST

Honey for Glowing Skin: ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ వచ్చేసినట్లే. కొత్తగా పెళ్లిచేసుకొనే వారు, పెళ్లిళ్లు, పెరంటాలకు హాజరయ్యేవారు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే మీ చర్మానికి తేనె ఉపయోగించండి.

  • Honey for Glowing Skin: ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ వచ్చేసినట్లే. కొత్తగా పెళ్లిచేసుకొనే వారు, పెళ్లిళ్లు, పెరంటాలకు హాజరయ్యేవారు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే మీ చర్మానికి తేనె ఉపయోగించండి.
చలికాలం వచ్చిందంటే చర్మం పొడిబారుతుంది. ఆపై దగ్గు, జలుబు సమస్యలు మీ శరీరాన్ని ఇబ్బందిపెడతాయి. వీటన్నింటికి చక్కటి పరిష్కారం తేనె ద్వారా ఇవ్వవచ్చు.
(1 / 8)
చలికాలం వచ్చిందంటే చర్మం పొడిబారుతుంది. ఆపై దగ్గు, జలుబు సమస్యలు మీ శరీరాన్ని ఇబ్బందిపెడతాయి. వీటన్నింటికి చక్కటి పరిష్కారం తేనె ద్వారా ఇవ్వవచ్చు.(Pixabay)
తేనెను కేవలం ఆహార పదార్థంగానే కాకుండా చాలా ఏళ్లుగా చర్మ సంరక్షణకు, వ్యాధులను నయం చేయటానికి వినియోగిస్తున్నారు.
(2 / 8)

చర్మం అనేక చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. రోజంతా ఆ రంధ్రాలలో దుమ్ము పేరుకుపోతుంది. దీంతో అక్కడ మొటిమలు తయారవుతాయి. తేనెను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల ఈ దుమ్ము తొలగిపోతుంది.
(3 / 8)

తరచుగా మొటిమల సమస్యలతో బాధపడేవారు, ముఖానికి తేనెను అప్లై చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే మొటిమలు కూడా నయమవుతాయి.
(4 / 8)

చలికాలంలో చర్మం తేమను కోల్పోవడం సహజం. చర్మానికి తేనెను పూసి, కడిగేసుకోవడం ద్వారా అది తేమను నిలుపు ఉంచుతుంది. తేనె ఖరీదైన కాస్మెటిక్ ఉత్పత్తుల కంటే మెరుగ్గా పనిచేస్తుంది.
(5 / 8)

వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు వస్తాయి. చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచడం ద్వారా ఈ ముడతలను తొలగించడంలో తేనె సహాయపడుతుంది.
(6 / 8)

మేకప్‌ను తొలగించుకోవడానికి చాలా మంది అనేక రకాల సౌందర్య సాధనాలను ఉపయోగిస్తారు. వీటికి బదులు తేనె, ఆలివ్ ఆయిల్ వాడడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందవచ్చు.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి