తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tata Motors Launches The Punch Camo Edition Starting At <Span Class='webrupee'>₹</span>6.85 Lakh

భద్రతకు సాటిలేని Tata Punch కారులో Camo Edition లాంచ్.. ఫోటోలు చూడండి!

22 September 2022, 22:19 IST

టాటా మోటార్స్ తమ బ్రాండ్ నుంచి అత్యంత విజయవంతమైన సబ్-కాంపాక్ట్ SUV అయిన టాటా పంచ్ కారులో సరికొత్త కామో ఎడిషన్‌ను గురువారం లాంచ్ చేసింది. Tata Punch Camo Edition కారు ఫోటోలు, విశేషాలు ఇక్కడ చూడండి.

  • టాటా మోటార్స్ తమ బ్రాండ్ నుంచి అత్యంత విజయవంతమైన సబ్-కాంపాక్ట్ SUV అయిన టాటా పంచ్ కారులో సరికొత్త కామో ఎడిషన్‌ను గురువారం లాంచ్ చేసింది. Tata Punch Camo Edition కారు ఫోటోలు, విశేషాలు ఇక్కడ చూడండి.
టాటా పంచ్ CAMO ఎడిషన్‌ ధరలు ఎక్స్-షోరూం వద్ద రూ. 6.85 లక్షల నుంచి ప్రారంభమై, రూ. 8.63 లక్షలకు వరకు ఉన్నాయి.
(1 / 7)
టాటా పంచ్ CAMO ఎడిషన్‌ ధరలు ఎక్స్-షోరూం వద్ద రూ. 6.85 లక్షల నుంచి ప్రారంభమై, రూ. 8.63 లక్షలకు వరకు ఉన్నాయి.(TATA)
కొత్త టాటా పంచ్ కామో ఎడిషన్ కార్ క్యాబిన్ భాగంలో.. 7-అంగుళాల హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 6 స్పీకర్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
(2 / 7)
కొత్త టాటా పంచ్ కామో ఎడిషన్ కార్ క్యాబిన్ భాగంలో.. 7-అంగుళాల హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 6 స్పీకర్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.(TATA)
కొత్త ఎడిషన్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కార్ 5-స్టార్ GNCAP రేటింగ్‌ కలిగిన భారతదేశపు అత్యంత సురక్షితమైన సబ్-కాంపాక్ట్ SUV.
(3 / 7)
కొత్త ఎడిషన్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కార్ 5-స్టార్ GNCAP రేటింగ్‌ కలిగిన భారతదేశపు అత్యంత సురక్షితమైన సబ్-కాంపాక్ట్ SUV.(Zigwheels)
కొత్త టాటా పంచ్ కామో ఎడిషన్ ఇంటీరియర్స్ పరిశీలిస్తే.. కజిరంగా ఎడిషన్ లో ఉన్నట్లుగా ఉన్నాయి.
(4 / 7)
కొత్త టాటా పంచ్ కామో ఎడిషన్ ఇంటీరియర్స్ పరిశీలిస్తే.. కజిరంగా ఎడిషన్ లో ఉన్నట్లుగా ఉన్నాయి.(TATA)
టాటా పంచ్ లాంచ్ అయిన కేవలం 10 నెలల్లోనే లక్ష యూనిట్లకు పైగా విక్రయాలు జరిగాయి. ఆగస్టు 2022లో 12,006 యూనిట్ల అమ్మకాలను చూసింది.
(5 / 7)
టాటా పంచ్ లాంచ్ అయిన కేవలం 10 నెలల్లోనే లక్ష యూనిట్లకు పైగా విక్రయాలు జరిగాయి. ఆగస్టు 2022లో 12,006 యూనిట్ల అమ్మకాలను చూసింది.(TATA)
టాటా పంచ్ కామో ఎడిషన్ ఫోలియేజ్ గ్రీన్ అనే రంగులో, డ్యూయల్-టోన్ రూఫ్ కలర్ ఆప్షన్‌లలో (పియానో బ్లాక్ / ప్రిస్టైన్ వైట్) అందుబాటులో ఉంటుంది.
(6 / 7)
టాటా పంచ్ కామో ఎడిషన్ ఫోలియేజ్ గ్రీన్ అనే రంగులో, డ్యూయల్-టోన్ రూఫ్ కలర్ ఆప్షన్‌లలో (పియానో బ్లాక్ / ప్రిస్టైన్ వైట్) అందుబాటులో ఉంటుంది.(TATA)

    ఆర్టికల్ షేర్ చేయండి