తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Take A Tour Of All New Mahindra Scorpio Classic Suv, In Pics

2022 Mahindra Scorpio Classic Highlights | నవీకరించిన స్కార్పియో ఎలా ఉంది?

07 September 2022, 15:14 IST

సరికొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV ఇటీవలే భారతీయ మార్కెట్లో విడుదలైంది. ఎక్స్-షోరూమ్ వద్ద దీని ధరలు రూ. 11.99 లక్షల నుంచి ప్రారంబమవుతున్నాయి. ఈ కార్ ఎలా ఉందో పిక్స్ చూడండి.

  • సరికొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV ఇటీవలే భారతీయ మార్కెట్లో విడుదలైంది. ఎక్స్-షోరూమ్ వద్ద దీని ధరలు రూ. 11.99 లక్షల నుంచి ప్రారంబమవుతున్నాయి. ఈ కార్ ఎలా ఉందో పిక్స్ చూడండి.
మహీంద్రా తమ పాత తరం స్కార్పియోకు కొన్ని అప్‌గ్రేడ్‌లు చేసి, 2022 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ స్కార్పియో క్లాసిక్‌ని విడుదల చేసింది. ఈ SUV రెండు వేరియంట్‌లలో (S & S11) అందుబాటులో ఉంటుంది. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) , రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).
(1 / 9)

నవీకరించిన మహీంద్రా SUV లో కొత్త బంపర్‌ను ఇచ్చారు. ఫ్రంట్ గ్రిల్‌ను రీడిజైన్ చేసి కొత్త లోగోతో అందిస్తున్నారు.
(2 / 9)

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV డైమండ్-కట్ ఫినిషింగ్ కలిగిన 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై కూర్చుంది. SUV సైడ్ డోర్‌లపై కొత్త 'స్కార్పియో' బ్యాడ్జ్‌ను కూడా కలిగి ఉంది
(3 / 9)

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ వెనుక భాగంలో మహీంద్రా లోగోతో పాటు టవర్ LED టెయిల్ ల్యాంప్ డిజైన్ ఉంది.
(4 / 9)

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV ఇంటీరియర్ లో తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంది.
(5 / 9)

మరిన్ని ఇంటీరియర అంశాలను పరిశీలిస్తే.. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్‌తో పాటు వుడెన్ ఇన్సర్ట్‌లతో ఇచ్చారు. SUV క్యాబిన్ పూర్తిగా బ్లాక్, బీయిజ్ కాంబినేషన్ తో ఇచ్చారు.
(6 / 9)

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV లోని 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్.. స్క్రీన్ మిర్రరింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
(7 / 9)

నూతన మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUVలో 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజన్ ఉంటుంది. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్సుతో జత చేశారు, ఇది కొత్త కేబుల్ షిఫ్ట్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ ఇంజన్ 130 bhp శక్తిని, 300 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
(8 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి