Mahindra Thar | సరికొత్త అవతారంలో వచ్చిన మహీంద్రా థార్.. ఫీచర్లు ఏం మారాయి?-mahindra thar comes in a brand new avatar check new features and pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Mahindra Thar Comes In A Brand New Avatar, Check New Features And Pics

Mahindra Thar | సరికొత్త అవతారంలో వచ్చిన మహీంద్రా థార్.. ఫీచర్లు ఏం మారాయి?

Sep 04, 2022, 11:47 AM IST HT Telugu Desk
Sep 04, 2022, 11:47 AM , IST

వాహన తయారీదారు మహీంద్రా తమ ప్రసిద్ధ థార్ SUVలో నిశ్శబ్దంగా ఒక కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. త్వరలోనే ఈ వాహనాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. మరి ఈ కొత్త థార్ వాహనంలో కొత్తగా ఎలాంటి అప్‌డేట్‌లు వచ్చాయి, అదనపు ఫీచర్లు ఏం ఉన్నాయో ఇక్కడ చూడండి.

నవీకరించబడిన మహీంద్రా థార్ వాహనంలో కొత్తగా ఆటో ఐడల్ స్టార్ట్-స్టాప్ ఫంక్షన్‌ను ఇచ్చారు, తత్ఫలితంగా SUV ఆగినపుడు ఇంజన్ ఆఫ్ అవుతుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగినపుడు ఇది ఫ్యుఎల్ సేవ్ చేస్తుంది.

(1 / 6)

నవీకరించబడిన మహీంద్రా థార్ వాహనంలో కొత్తగా ఆటో ఐడల్ స్టార్ట్-స్టాప్ ఫంక్షన్‌ను ఇచ్చారు, తత్ఫలితంగా SUV ఆగినపుడు ఇంజన్ ఆఫ్ అవుతుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగినపుడు ఇది ఫ్యుఎల్ సేవ్ చేస్తుంది.(Twitter)

ఆఫ్-రోడింగ్ కోసం సమర్థవంతమైన 33-అంగుళాల M/T టైర్లు అమర్చారు..

(2 / 6)

ఆఫ్-రోడింగ్ కోసం సమర్థవంతమైన 33-అంగుళాల M/T టైర్లు అమర్చారు..(Twitter/Mahindra Thar)

సరికొత్త థార్ లో స్విచ్ గేర్‌ను రీడిజైన్ చేసింది. కొత్త ఫ్లిప్ స్విచ్‌లతో AC కంట్రోల్ ఇతర బటన్లను రిఫ్రెష్ చేసింది. మిడిల్ స్విచ్ గతంలో మాదిరిగానే హజార్డ్ లైట్ల కోసం, మరొకవైపు ట్రాక్షన్ కంట్రోల్ ఫ్రేమ్‌వర్క్, హిల్ డిసెంట్ కంట్రోల్, సెంట్రల్ డోర్ లాకింగ్ కొత్తగా వచ్చాయి.

(3 / 6)

సరికొత్త థార్ లో స్విచ్ గేర్‌ను రీడిజైన్ చేసింది. కొత్త ఫ్లిప్ స్విచ్‌లతో AC కంట్రోల్ ఇతర బటన్లను రిఫ్రెష్ చేసింది. మిడిల్ స్విచ్ గతంలో మాదిరిగానే హజార్డ్ లైట్ల కోసం, మరొకవైపు ట్రాక్షన్ కంట్రోల్ ఫ్రేమ్‌వర్క్, హిల్ డిసెంట్ కంట్రోల్, సెంట్రల్ డోర్ లాకింగ్ కొత్తగా వచ్చాయి.(Twitter/Mahindra Thar)

నవీకరించిన మహీంద్రా థార్ ఇప్పుడు మునుపటి కలర్ షేడ్స్ లో కాకుండా సరికొత్త కలర్ ఆప్షన్లలో లభించనుంది.

(4 / 6)

నవీకరించిన మహీంద్రా థార్ ఇప్పుడు మునుపటి కలర్ షేడ్స్ లో కాకుండా సరికొత్త కలర్ ఆప్షన్లలో లభించనుంది.(Twitter/Mahindra Thar)

నవీకరించిన మహీంద్రా థార్ SUVలో కొత్త లోగో ఉంటుంది. మహీంద్రా 'ట్విన్ పీక్స్' లోగో వెనుకవైపున మౌంట్ చేసిన అదనపు చక్రంతో సహా అన్ని చక్రాలపై సెంటర్ కవర్‌లపై ఉంది. కంట్రోలింగ్ వీల్‌పై కూడా కొత్త లోగో కనిపిస్తుంది.

(5 / 6)

నవీకరించిన మహీంద్రా థార్ SUVలో కొత్త లోగో ఉంటుంది. మహీంద్రా 'ట్విన్ పీక్స్' లోగో వెనుకవైపున మౌంట్ చేసిన అదనపు చక్రంతో సహా అన్ని చక్రాలపై సెంటర్ కవర్‌లపై ఉంది. కంట్రోలింగ్ వీల్‌పై కూడా కొత్త లోగో కనిపిస్తుంది.

సంబంధిత కథనం

మహావీరుని జననం: మహావీరుడు క్రీస్తుపూర్వం 599 లో భారతదేశంలోని ప్రస్తుత బిహార్ లోని వైశాలి సమీపంలోని కుందగ్రామ అనే చిన్న గ్రామంలో వర్ధమానుడిగా జన్మించాడు.మంజుమ్మల్ బాయ్స్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో మే 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనిపై సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. మంజుమ్మల్ బాయ్స్ మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మొత్తం 5 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.  హిందూ మతంలో హనుమంతుడి ఆరాధన చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇక, హనుమాన్ జయంతి రోజున ఆయనను తప్పకుండా పూజించాలి. ఏడాదిలో హనుమాన్ జయంతిని రెండుసార్లు జరుపుకుంటారు. ఈ ఏడాది తొలి హనుమాన్ జయంతి చైత్ర మాసం పౌర్ణిమ అయిన ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం వచ్చింది. వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 68,040- రూ. 74,240గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,000గాను.. కేజీ వెండి రేటు రూ. 90,000గాను కొనసాగుతున్నాయి.టిల్లు స్క్వేర్‌కు ముందు ఒక్కో సినిమాకు యాభై నుంచి అర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను అనుప‌మ స్వీక‌రిస్తూ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోటికిపైనే రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు