తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sunny Leone: బోల్డ్ లుక్ తో సోయగాల వల వేస్తున్న సన్నీలియోన్

sunny leone: బోల్డ్ లుక్ తో సోయగాల వల వేస్తున్న సన్నీలియోన్

21 June 2022, 8:23 IST

బాలీవుడ్ లో సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన సన్నీలియోన్ ప్రస్తుతం సౌత్ సినిమాలపై దృష్టిసారిస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉంది. 

బాలీవుడ్ లో సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన సన్నీలియోన్ ప్రస్తుతం సౌత్ సినిమాలపై దృష్టిసారిస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉంది. 

తాజా ఫొటోషూట్ లో గ్లామర్ తళుకులతో అభిమానులను కవ్విస్తోంది సన్నీలియోన్. 
(1 / 6)
తాజా ఫొటోషూట్ లో గ్లామర్ తళుకులతో అభిమానులను కవ్విస్తోంది సన్నీలియోన్. (instagram)
రెడ్ కలర్ టాప్, వయోలెట్ స్కర్ట్ లో సన్నీలియోన్ హాట్ హాట్ గా కనిపిస్తోందని అభిమానులు  కామెంట్స్ చేస్తున్నారు. 
(2 / 6)
రెడ్ కలర్ టాప్, వయోలెట్ స్కర్ట్ లో సన్నీలియోన్ హాట్ హాట్ గా కనిపిస్తోందని అభిమానులు  కామెంట్స్ చేస్తున్నారు. (instagram)
ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణుతో జిన్నా అనే సినిమా చేస్తోంది సన్నీలియోన్.
(3 / 6)
ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణుతో జిన్నా అనే సినిమా చేస్తోంది సన్నీలియోన్.(instagram)
ఈ ఏడాది రంగీలా సినిమాతో మలయాళంలో అరంగేట్రం చేయబోతున్నది. 
(4 / 6)
ఈ ఏడాది రంగీలా సినిమాతో మలయాళంలో అరంగేట్రం చేయబోతున్నది. (twitter)
సన్నీలియోన్
(5 / 6)
సన్నీలియోన్(instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి