తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Sunny Leone Sunkissed Phots In A Pretty Body Hugging Gown

Sunny Leone | సన్​కిస్డ్ ఫోటోలతో సందడి చేస్తున్న సన్నీ లియోన్..

24 May 2022, 9:31 IST

సన్నీ లియోన్ సంపూర్ణ ఫ్యాషన్‌వాది. తన డ్రెస్సింగ్​తో ఫ్యాషన్ బార్‌ను సెట్ చేస్తూనే ఉంటుంది. సన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసే ప్రతి ఫోటో ఇదే నిరూపిస్తుంది. తాజాగా బాడీ హగ్గింగ్​ గౌన్​లో అదిరిపోయే ఫోటోలను పంచుకుంది ఈ భామ. 

  • సన్నీ లియోన్ సంపూర్ణ ఫ్యాషన్‌వాది. తన డ్రెస్సింగ్​తో ఫ్యాషన్ బార్‌ను సెట్ చేస్తూనే ఉంటుంది. సన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసే ప్రతి ఫోటో ఇదే నిరూపిస్తుంది. తాజాగా బాడీ హగ్గింగ్​ గౌన్​లో అదిరిపోయే ఫోటోలను పంచుకుంది ఈ భామ. 
సన్నీ లియోన్​ తాజాగా ఇన్​స్టాగ్రామ్​ వేదికగా.. సన్​కిస్డ్ ఫోటోలను షేర్ చేసింది. 
(1 / 8)
సన్నీ లియోన్​ తాజాగా ఇన్​స్టాగ్రామ్​ వేదికగా.. సన్​కిస్డ్ ఫోటోలను షేర్ చేసింది. (Instagram/@sunnyleone)
సన్నీ ఫ్యాషన్ డిజైనర్ హౌస్ ఉలికి మ్యూజ్ ప్లే చేసింది. దీనిలో భాగంగా ఫోటోల కోసం..  ఈ గౌనును ఎంచుకుంది.
(2 / 8)
సన్నీ ఫ్యాషన్ డిజైనర్ హౌస్ ఉలికి మ్యూజ్ ప్లే చేసింది. దీనిలో భాగంగా ఫోటోల కోసం..  ఈ గౌనును ఎంచుకుంది.(Instagram/@sunnyleone)
తెల్లటి స్లీవ్‌లెస్ బాడీ హగ్గింగ్ గౌనును.. వెండి అలంకారాలతో చాలా అందంగా రూపొందించారు. 
(3 / 8)
తెల్లటి స్లీవ్‌లెస్ బాడీ హగ్గింగ్ గౌనును.. వెండి అలంకారాలతో చాలా అందంగా రూపొందించారు. (Instagram/@sunnyleone)
బ్లింగ్ సూత్ర నుంచి డైమండ్ డాంగ్లర్స్‌ ఎంచుకుని.. సన్నీ తన రూపాన్ని మరింత పర్​ఫెక్ట్​గా మార్చుకుంది.
(4 / 8)
బ్లింగ్ సూత్ర నుంచి డైమండ్ డాంగ్లర్స్‌ ఎంచుకుని.. సన్నీ తన రూపాన్ని మరింత పర్​ఫెక్ట్​గా మార్చుకుంది.(Instagram/@sunnyleone)
ఈ చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సన్నీ.. "Such a pretty gown,” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
(5 / 8)
ఈ చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సన్నీ.. "Such a pretty gown,” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Instagram/@sunnyleone)
ఫ్యాషన్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపారా సన్నీ హెయిర్​ను సైడ్ పార్ట్‌తో లీవ్​ చేసి.. కర్ల్స్‌ చేశారు.
(6 / 8)
ఫ్యాషన్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపారా సన్నీ హెయిర్​ను సైడ్ పార్ట్‌తో లీవ్​ చేసి.. కర్ల్స్‌ చేశారు.(Instagram/@sunnyleone)
మేకప్ ఆర్టిస్ట్ కిన్ వానిటీ.. సన్నీ కనురెప్పలను మస్కారాతో, బ్లష్ బుగ్గలు, ఆకృతి గల ముఖం, ప్రకాశవంతమైన ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో తీర్చిదిద్దారు. 
(7 / 8)
మేకప్ ఆర్టిస్ట్ కిన్ వానిటీ.. సన్నీ కనురెప్పలను మస్కారాతో, బ్లష్ బుగ్గలు, ఆకృతి గల ముఖం, ప్రకాశవంతమైన ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో తీర్చిదిద్దారు. (Instagram/@sunnyleone)

    ఆర్టికల్ షేర్ చేయండి