Sunny Leone | సన్​కిస్డ్ ఫోటోలతో సందడి చేస్తున్న సన్నీ లియోన్.. -sunny leone sunkissed phots in a pretty body hugging gown ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Sunny Leone Sunkissed Phots In A Pretty Body Hugging Gown

Sunny Leone | సన్​కిస్డ్ ఫోటోలతో సందడి చేస్తున్న సన్నీ లియోన్..

May 24, 2022, 09:31 AM IST HT Telugu Desk
May 24, 2022, 09:31 AM , IST

  • సన్నీ లియోన్ సంపూర్ణ ఫ్యాషన్‌వాది. తన డ్రెస్సింగ్​తో ఫ్యాషన్ బార్‌ను సెట్ చేస్తూనే ఉంటుంది. సన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసే ప్రతి ఫోటో ఇదే నిరూపిస్తుంది. తాజాగా బాడీ హగ్గింగ్​ గౌన్​లో అదిరిపోయే ఫోటోలను పంచుకుంది ఈ భామ. 

సన్నీ లియోన్​ తాజాగా ఇన్​స్టాగ్రామ్​ వేదికగా.. సన్​కిస్డ్ ఫోటోలను షేర్ చేసింది. 

(1 / 7)

సన్నీ లియోన్​ తాజాగా ఇన్​స్టాగ్రామ్​ వేదికగా.. సన్​కిస్డ్ ఫోటోలను షేర్ చేసింది. (Instagram/@sunnyleone)

సన్నీ ఫ్యాషన్ డిజైనర్ హౌస్ ఉలికి మ్యూజ్ ప్లే చేసింది. దీనిలో భాగంగా ఫోటోల కోసం..  ఈ గౌనును ఎంచుకుంది.

(2 / 7)

సన్నీ ఫ్యాషన్ డిజైనర్ హౌస్ ఉలికి మ్యూజ్ ప్లే చేసింది. దీనిలో భాగంగా ఫోటోల కోసం..  ఈ గౌనును ఎంచుకుంది.(Instagram/@sunnyleone)

తెల్లటి స్లీవ్‌లెస్ బాడీ హగ్గింగ్ గౌనును.. వెండి అలంకారాలతో చాలా అందంగా రూపొందించారు. 

(3 / 7)

తెల్లటి స్లీవ్‌లెస్ బాడీ హగ్గింగ్ గౌనును.. వెండి అలంకారాలతో చాలా అందంగా రూపొందించారు. (Instagram/@sunnyleone)

బ్లింగ్ సూత్ర నుంచి డైమండ్ డాంగ్లర్స్‌ ఎంచుకుని.. సన్నీ తన రూపాన్ని మరింత పర్​ఫెక్ట్​గా మార్చుకుంది.

(4 / 7)

బ్లింగ్ సూత్ర నుంచి డైమండ్ డాంగ్లర్స్‌ ఎంచుకుని.. సన్నీ తన రూపాన్ని మరింత పర్​ఫెక్ట్​గా మార్చుకుంది.(Instagram/@sunnyleone)

ఈ చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సన్నీ.. "Such a pretty gown,” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

(5 / 7)

ఈ చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సన్నీ.. "Such a pretty gown,” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Instagram/@sunnyleone)

ఫ్యాషన్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపారా సన్నీ హెయిర్​ను సైడ్ పార్ట్‌తో లీవ్​ చేసి.. కర్ల్స్‌ చేశారు.

(6 / 7)

ఫ్యాషన్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపారా సన్నీ హెయిర్​ను సైడ్ పార్ట్‌తో లీవ్​ చేసి.. కర్ల్స్‌ చేశారు.(Instagram/@sunnyleone)

మేకప్ ఆర్టిస్ట్ కిన్ వానిటీ.. సన్నీ కనురెప్పలను మస్కారాతో, బ్లష్ బుగ్గలు, ఆకృతి గల ముఖం, ప్రకాశవంతమైన ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో తీర్చిదిద్దారు. 

(7 / 7)

మేకప్ ఆర్టిస్ట్ కిన్ వానిటీ.. సన్నీ కనురెప్పలను మస్కారాతో, బ్లష్ బుగ్గలు, ఆకృతి గల ముఖం, ప్రకాశవంతమైన ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో తీర్చిదిద్దారు. (Instagram/@sunnyleone)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు