తెలుగు న్యూస్  /  ఫోటో  /  Abusive Parenting | పిల్లల భావోద్వేగాలతో పేరేంట్స్ ఆటలాడొద్దు!

Abusive Parenting | పిల్లల భావోద్వేగాలతో పేరేంట్స్ ఆటలాడొద్దు!

13 June 2022, 14:50 IST

పిల్లలపై కొంతమంది తల్లిదండ్రుల తీరు చాలా దారుణంగా ఉంటుంది. విపరీత పదజాలం ఉపయోగించడం, నిందించడం, భయపెట్టడం, అవమానాలకు గురిచేసేలా ప్రవర్తించడం లాంటివి లేతమనసులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆ భావోద్వేగపు గాయం వారిలో ఎప్పటికీ మానదు.

  • పిల్లలపై కొంతమంది తల్లిదండ్రుల తీరు చాలా దారుణంగా ఉంటుంది. విపరీత పదజాలం ఉపయోగించడం, నిందించడం, భయపెట్టడం, అవమానాలకు గురిచేసేలా ప్రవర్తించడం లాంటివి లేతమనసులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆ భావోద్వేగపు గాయం వారిలో ఎప్పటికీ మానదు.
పసి వయసులోనే పేరేంట్స్ వారి పిల్లలను మానసిక వేధింపులకు గురిచేస్తే వాటి పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు. వారు పెరిగేకొద్దీ అవి వారి ప్రవర్తనలోనూ మార్పు తీసుకొస్తాయి. వెల్‌నెస్ నిపుణురాలు కరిష్మా పిల్లలపై మానసిక వేధింపుల గురించి చర్చించారు.
(1 / 7)
పసి వయసులోనే పేరేంట్స్ వారి పిల్లలను మానసిక వేధింపులకు గురిచేస్తే వాటి పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు. వారు పెరిగేకొద్దీ అవి వారి ప్రవర్తనలోనూ మార్పు తీసుకొస్తాయి. వెల్‌నెస్ నిపుణురాలు కరిష్మా పిల్లలపై మానసిక వేధింపుల గురించి చర్చించారు.(Pexels)
తల్లిదండ్రులు వారి పిల్లలను మానసిక వేధింపులకు గురిచేస్తే ఆ చిన్నతనంలో వారికి అర్థం కాకపోవచ్చు. కానీ వారు పెరిగేకొద్దీ వారితో పేరేంట్స్ ఎలా ప్రవర్తించేవారని అర్థం చేసుకుంటారు. దీంతో తల్లిదండ్రులకు, వారి పిల్లలకు మధ్య ఉన్న బంధం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.
(2 / 7)
తల్లిదండ్రులు వారి పిల్లలను మానసిక వేధింపులకు గురిచేస్తే ఆ చిన్నతనంలో వారికి అర్థం కాకపోవచ్చు. కానీ వారు పెరిగేకొద్దీ వారితో పేరేంట్స్ ఎలా ప్రవర్తించేవారని అర్థం చేసుకుంటారు. దీంతో తల్లిదండ్రులకు, వారి పిల్లలకు మధ్య ఉన్న బంధం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.(Pixabay)
పిల్లలను నియంత్రించేందుకు కొంతమంది పేరేంట్స్ నేను మీకోసం ఎంత చేస్తున్నాను అయినా నువ్వు నన్ను ప్రేమించవా? అంటూ పిల్లలను భావోద్వేగంతో గందరగోళానికి గురిచేయడం చెడు సంకేతం.
(3 / 7)
పిల్లలను నియంత్రించేందుకు కొంతమంది పేరేంట్స్ నేను మీకోసం ఎంత చేస్తున్నాను అయినా నువ్వు నన్ను ప్రేమించవా? అంటూ పిల్లలను భావోద్వేగంతో గందరగోళానికి గురిచేయడం చెడు సంకేతం.(Pexels)
పిల్లలు ఏదైనా విషయంలో బాధపడుతుంటే పేరేంట్స్ దాని గురించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, వారు పెరిగిన తర్వాత ఒకానొక సందర్భం వస్తే మీతో బంధం తెంచుకోగలరు. 
(4 / 7)
పిల్లలు ఏదైనా విషయంలో బాధపడుతుంటే పేరేంట్స్ దాని గురించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, వారు పెరిగిన తర్వాత ఒకానొక సందర్భం వస్తే మీతో బంధం తెంచుకోగలరు. (Pexels)
తల్లిదండ్రులు వేరొకరి ముందు తమ పిల్లలను అవమానించడం చేత వారు నిజంగా కుంగిపోతారు. ఇది వారిపై భావోద్వేగపూరితమైన దాడి చేస్తుంది.
(5 / 7)
తల్లిదండ్రులు వేరొకరి ముందు తమ పిల్లలను అవమానించడం చేత వారు నిజంగా కుంగిపోతారు. ఇది వారిపై భావోద్వేగపూరితమైన దాడి చేస్తుంది.(Pexels)
వారిలా ఉండాలి, వీరిలా తయారవ్వాలి, ఇంకొకరిలా చదువుకోవాలి. ఇలా పిల్లలపై తల్లిదండ్రులు తరచూ చేస్తుంటారు. అది ఆ సమయంలో వారి తలకు మించిన అంచనాలు ఏర్పరచడం లాంటిది. దీంతో పిల్లలు ఆత్మన్యూనతకు లోనవుతారు. వారిలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది.
(6 / 7)
వారిలా ఉండాలి, వీరిలా తయారవ్వాలి, ఇంకొకరిలా చదువుకోవాలి. ఇలా పిల్లలపై తల్లిదండ్రులు తరచూ చేస్తుంటారు. అది ఆ సమయంలో వారి తలకు మించిన అంచనాలు ఏర్పరచడం లాంటిది. దీంతో పిల్లలు ఆత్మన్యూనతకు లోనవుతారు. వారిలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది.(Pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి

Helicopter Parenting | మీ పిల్లలను ఎదగనివ్వండి.. స్వేచ్ఛగా ఎగరనివ్వండి!

Helicopter Parenting | మీ పిల్లలను ఎదగనివ్వండి.. స్వేచ్ఛగా ఎగరనివ్వండి!

May 05, 2022, 12:50 PM
పిల్లలు మాన‌సిక ఆందోళ‌న‌కు గురవుతున్నట్లు ఎలా తెలుసుకోవచ్చు?

పిల్లలు మాన‌సిక ఆందోళ‌న‌కు గురవుతున్నట్లు ఎలా తెలుసుకోవచ్చు?

Dec 28, 2021, 05:15 PM
parenting twins: కవల పిల్లల పెంపకంలో మెళకువలు!

parenting twins: కవల పిల్లల పెంపకంలో మెళకువలు!

Jun 12, 2022, 10:57 PM
Parenting | పిల్లలు మీ మాట వినడం లేదా.. అయితే ఇలా చేసి చూడండి!

Parenting | పిల్లలు మీ మాట వినడం లేదా.. అయితే ఇలా చేసి చూడండి!

Feb 13, 2022, 11:21 AM
పిల్లలు బొద్దుగా తయారవుతునారా? బాల్యంలో వచ్చే ఊబకాయాన్ని ఇలా నివారించండి!

పిల్లలు బొద్దుగా తయారవుతునారా? బాల్యంలో వచ్చే ఊబకాయాన్ని ఇలా నివారించండి!

Feb 23, 2022, 06:25 PM
Relationships: నేను సిద్ధమే.. వద్దు  ఒకరు చాలులే..!

Relationships: నేను సిద్ధమే.. వద్దు ఒకరు చాలులే..!

Mar 17, 2022, 11:35 PM