పిల్లలు బొద్దుగా తయారవుతునారా? బాల్యంలో వచ్చే ఊబకాయాన్ని ఇలా నివారించండి!
23 February 2022, 18:25 IST
కరోనా కారణంగా జీవనశైలిలో మార్పులు వచ్చాయి. చాలా మంది పిల్లలు ఇంటికే పరిమితమవుతున్నారు. ఆటలు ఆడటం మరిచిపోయి, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఇలాంటి అలవాట్లు వారి అనారోగ్యానికి కారణం అవుతూ కొన్నిసార్లు ఊబకాయానికి దారితీస్తున్నాయి.
- కరోనా కారణంగా జీవనశైలిలో మార్పులు వచ్చాయి. చాలా మంది పిల్లలు ఇంటికే పరిమితమవుతున్నారు. ఆటలు ఆడటం మరిచిపోయి, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఇలాంటి అలవాట్లు వారి అనారోగ్యానికి కారణం అవుతూ కొన్నిసార్లు ఊబకాయానికి దారితీస్తున్నాయి.