తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Sara Ali Khan Raises Hotness Quotient In Black Top, Red Thigh-high Slit Skirt

Sara Ali Khan : అందమైన ఫోటోల్లో.. అదిరిపోయే ఫోజుల్తో అలరించిన సారా

23 November 2022, 18:01 IST

సారా అలీ ఖాన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్​లో బ్లాక్ టాప్, హై-రైజ్ స్లిట్ స్కర్ట్‌లో స్టైలిష్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంది. నటనతో పాటు.. తన ఫ్యాషన్​తోనూ అభిమానులను సంపాదించుకున్నా సారా.. స్టైలిష్​ నుంచి సాంప్రదాయ దుస్తుల వరకు ప్రతి రూపంలోనూ అందంగా కనిపిస్తుంది.

  • సారా అలీ ఖాన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్​లో బ్లాక్ టాప్, హై-రైజ్ స్లిట్ స్కర్ట్‌లో స్టైలిష్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంది. నటనతో పాటు.. తన ఫ్యాషన్​తోనూ అభిమానులను సంపాదించుకున్నా సారా.. స్టైలిష్​ నుంచి సాంప్రదాయ దుస్తుల వరకు ప్రతి రూపంలోనూ అందంగా కనిపిస్తుంది.
సారా అలీ ఖాన్ తన స్టైలిష్ ఫిట్‌లతో, అద్భుతమైన ఫోటోలతో తన అభిమానులను ట్రీట్ చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. తాజాగా ఆమె ఓ ఫోటోషూట్ నుంచి కొన్ని స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
(1 / 7)
సారా అలీ ఖాన్ తన స్టైలిష్ ఫిట్‌లతో, అద్భుతమైన ఫోటోలతో తన అభిమానులను ట్రీట్ చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. తాజాగా ఆమె ఓ ఫోటోషూట్ నుంచి కొన్ని స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Instagram/@saraalikhan95)
తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఫోటోలను షేర్ చేస్తూ.. "Smug as a lady bug." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నలుపు రంగు టాప్, ఎరుపు రంగు స్లిట్ స్కర్ట్​లో.. హాట్‌నెస్ కోట్​ని పెంచింది.
(2 / 7)
తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఫోటోలను షేర్ చేస్తూ.. "Smug as a lady bug." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నలుపు రంగు టాప్, ఎరుపు రంగు స్లిట్ స్కర్ట్​లో.. హాట్‌నెస్ కోట్​ని పెంచింది.(Instagram/@saraalikhan95)
సారా అలీ ఖాన్ తన లుక్‌ను టై-అప్ హీల్స్‌తో జత చేసింది. డ్రెస్​ను హైలైట్ చేస్తూ.. ఎలాంటి ఆభరణాలను వేయకుండా.. స్టైలిష్​గా కనిపించింది.
(3 / 7)
సారా అలీ ఖాన్ తన లుక్‌ను టై-అప్ హీల్స్‌తో జత చేసింది. డ్రెస్​ను హైలైట్ చేస్తూ.. ఎలాంటి ఆభరణాలను వేయకుండా.. స్టైలిష్​గా కనిపించింది.(Instagram/@saraalikhan95)
సారా అలీ ఖాన్ తన ఫోటోషూట్ కోసం అవుట్‌డోర్ లొకేషన్‌ను ఎంచుకుంది. అదిరే భంగిమలతో ఆకట్టుకుంది.
(4 / 7)
సారా అలీ ఖాన్ తన ఫోటోషూట్ కోసం అవుట్‌డోర్ లొకేషన్‌ను ఎంచుకుంది. అదిరే భంగిమలతో ఆకట్టుకుంది.(Instagram/@saraalikhan95)
సాంప్రదాయ వస్త్రధారణ నుంచి ఫాన్సీ వెస్ట్రన్ ఫిట్‌ల వరకు.. సారా అలీ ఖాన్ తన రూపంతో అందరినీ ఆకట్టుకుంటుంది.
(5 / 7)
సాంప్రదాయ వస్త్రధారణ నుంచి ఫాన్సీ వెస్ట్రన్ ఫిట్‌ల వరకు.. సారా అలీ ఖాన్ తన రూపంతో అందరినీ ఆకట్టుకుంటుంది.(Instagram/@saraalikhan95)
సారా అలీ ఖాన్ చెరువు దగ్గర కూర్చుని.. యువరాణిలా అందంగా ఫోజులిచ్చింది.
(6 / 7)
సారా అలీ ఖాన్ చెరువు దగ్గర కూర్చుని.. యువరాణిలా అందంగా ఫోజులిచ్చింది.(Instagram/@saraalikhan95)

    ఆర్టికల్ షేర్ చేయండి