తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Olive Benefits : అందానికి, ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ బెస్ట్ ఆప్షన్

Olive Benefits : అందానికి, ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ బెస్ట్ ఆప్షన్

08 July 2022, 16:05 IST

Olive Health Benefits : ప్రాణాంతక వ్యాధుల్లో చికిత్సకు ఆలివ్ నూనెను ఉపయోగిస్తారు. అలాగే బరువు తగ్గడానికి కూడా డాక్టర్లు ఆలివ్ నూనెను సిఫార్స్ చుస్తారు. ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా ఆలివ్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు.

  • Olive Health Benefits : ప్రాణాంతక వ్యాధుల్లో చికిత్సకు ఆలివ్ నూనెను ఉపయోగిస్తారు. అలాగే బరువు తగ్గడానికి కూడా డాక్టర్లు ఆలివ్ నూనెను సిఫార్స్ చుస్తారు. ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా ఆలివ్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు.
కొలెస్ట్రాల్ అనేది గుండెపోటుకు కారణమవుతుంది. అందువల్ల ఈ సమస్యను అధిగమించడానికి వైద్యులు ఎల్లప్పుడూ ఆలివ్ నూనెను తీసుకోవాలని సిఫార్సు చేస్తారు.
(1 / 5)
కొలెస్ట్రాల్ అనేది గుండెపోటుకు కారణమవుతుంది. అందువల్ల ఈ సమస్యను అధిగమించడానికి వైద్యులు ఎల్లప్పుడూ ఆలివ్ నూనెను తీసుకోవాలని సిఫార్సు చేస్తారు.(HT)
ఆలివ్ ఆయిల్‌లోని వివిధ గుణాలు మనిషి ఆకలిని తగ్గిస్తాయి. కాబట్టి ఈజీగా ఊబకాయం సమస్యను తగ్గించుకోవచ్చు.
(2 / 5)
ఆలివ్ ఆయిల్‌లోని వివిధ గుణాలు మనిషి ఆకలిని తగ్గిస్తాయి. కాబట్టి ఈజీగా ఊబకాయం సమస్యను తగ్గించుకోవచ్చు.(HT)
ఆలివ్ నూనెలో టోకోఫెరోల్స్, టోకోట్రినాల్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఆలివ్ ఆయిల్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
(3 / 5)
ఆలివ్ నూనెలో టోకోఫెరోల్స్, టోకోట్రినాల్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఆలివ్ ఆయిల్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.(HT)
ఆలివ్ ఆయిల్‌లో ఒలియోకాంతల్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి. ఇది ఆర్థరైటిస్, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
(4 / 5)
ఆలివ్ ఆయిల్‌లో ఒలియోకాంతల్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి. ఇది ఆర్థరైటిస్, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.(HT)

    ఆర్టికల్ షేర్ చేయండి