తెలుగు న్యూస్  /  ఫోటో  /  Olives | ఆలివ్‌లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. మీరు ఆశ్చర్యపోతారు!

Olives | ఆలివ్‌లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. మీరు ఆశ్చర్యపోతారు!

03 July 2022, 9:20 IST

నిగనిగలాడే ఆలివ్‌లు తినడానికి రుచికరమైనవి మాత్రమే కాదు, వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

  • నిగనిగలాడే ఆలివ్‌లు తినడానికి రుచికరమైనవి మాత్రమే కాదు, వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
 మెడిటరేనియన్ వంటలలో ఆలివ్‌లను ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇవి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల స్టోర్‌హౌస్. వీటిలోని గుణాలు ఎముకలను బలపరుస్తుంది, చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇంకా ఆలివ్‌లతో కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలను పోషకాహార నిపుణులు లోవ్‌నీత్ బాత్రా వివరించారు.
(1 / 6)
 మెడిటరేనియన్ వంటలలో ఆలివ్‌లను ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇవి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల స్టోర్‌హౌస్. వీటిలోని గుణాలు ఎముకలను బలపరుస్తుంది, చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇంకా ఆలివ్‌లతో కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలను పోషకాహార నిపుణులు లోవ్‌నీత్ బాత్రా వివరించారు.(Pinterest)
ఆరోగ్యకరమైన గుండె కోసం ఆలివ్‌లు తిరుగులేని ఆహారం. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు రెండూ గుండె జబ్బులకు ప్రమాద కారకాలు. అయితే ఆలివ్‌లలోని ఒలిక్ యాసిడ్ అనే కొవ్వు ఆమ్లం కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. LDL (చెడు) కొలెస్ట్రాల్‌ను ఆక్సీకరణం నుండి కాపాడుతుంది.
(2 / 6)
ఆరోగ్యకరమైన గుండె కోసం ఆలివ్‌లు తిరుగులేని ఆహారం. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు రెండూ గుండె జబ్బులకు ప్రమాద కారకాలు. అయితే ఆలివ్‌లలోని ఒలిక్ యాసిడ్ అనే కొవ్వు ఆమ్లం కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. LDL (చెడు) కొలెస్ట్రాల్‌ను ఆక్సీకరణం నుండి కాపాడుతుంది.(Pixabay)
Help regulate appetite: Olives can reduce your appetite. This is because the monounsaturated fatty acids contained in healthy olives slow down the digestion process and stimulate the hormone cholecystokinin, which sends messages of fullness and satisfaction to the brain.
(3 / 6)
Help regulate appetite: Olives can reduce your appetite. This is because the monounsaturated fatty acids contained in healthy olives slow down the digestion process and stimulate the hormone cholecystokinin, which sends messages of fullness and satisfaction to the brain.(Pixabay)
ఆలివ్‌ల నుంచి తీసే నూనె చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఆలివ్‌లలో టోకోఫెరోల్స్ (Vit. E) , టోకోట్రినాల్స్ సమృద్ధిగా ఉంటాయి, ఇవి కణాల పనితీరు, రోగనిరోధక వ్యవస్థ, చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. చర్మ క్యాన్సర్, వృద్ధాప్యం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.
(4 / 6)
ఆలివ్‌ల నుంచి తీసే నూనె చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఆలివ్‌లలో టోకోఫెరోల్స్ (Vit. E) , టోకోట్రినాల్స్ సమృద్ధిగా ఉంటాయి, ఇవి కణాల పనితీరు, రోగనిరోధక వ్యవస్థ, చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. చర్మ క్యాన్సర్, వృద్ధాప్యం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.(Pixabay)
ఆలివ్‌లో ఒలియోకాంతల్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆర్థరైటిస్‌ బాధలను నయం చేస్తాయి. టైప్-2 మధుమేహం వంటి వ్యాధులను నివారిస్తాయి.
(5 / 6)
ఆలివ్‌లో ఒలియోకాంతల్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆర్థరైటిస్‌ బాధలను నయం చేస్తాయి. టైప్-2 మధుమేహం వంటి వ్యాధులను నివారిస్తాయి.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి