తెలుగు న్యూస్  /  ఫోటో  /  Wineries In India । మీరు వైన్ ప్రియులైతే.. ఈ వైనరీలను తప్పక సందర్శించాలి!

Wineries in India । మీరు వైన్ ప్రియులైతే.. ఈ వైనరీలను తప్పక సందర్శించాలి!

08 January 2024, 22:07 IST

Wineries in India: మీరు ద్రాక్ష తోటలు చూసే ఉంటారు, అయితే ఆ ద్రాక్షలతో వైన్ ఎలా చేస్తారో ఎప్పుడైనా చూశారా? మీరు వైన్ ప్రియులైతే, తాజా వైన్ రుచి చూసేందుకు మన భారతదేశంలోనే వైన్ తయారీ కేంద్రాలు చాలా ఉన్నాయి, అవి ఎక్కడున్నాయంటే..

  • Wineries in India: మీరు ద్రాక్ష తోటలు చూసే ఉంటారు, అయితే ఆ ద్రాక్షలతో వైన్ ఎలా చేస్తారో ఎప్పుడైనా చూశారా? మీరు వైన్ ప్రియులైతే, తాజా వైన్ రుచి చూసేందుకు మన భారతదేశంలోనే వైన్ తయారీ కేంద్రాలు చాలా ఉన్నాయి, అవి ఎక్కడున్నాయంటే..
నాషిక్, మహారాష్ట్ర: మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం భారతదేశ వైన్ రాజధానిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ టేబుల్ ద్రాక్షలను ఉపయోగించి తయారు చేసే అత్యుత్తమ వైన్‌లను పొందవచ్చు
(1 / 7)
నాషిక్, మహారాష్ట్ర: మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం భారతదేశ వైన్ రాజధానిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ టేబుల్ ద్రాక్షలను ఉపయోగించి తయారు చేసే అత్యుత్తమ వైన్‌లను పొందవచ్చు(Unsplash)
సూలా వైన్ యార్డ్స్: మహారాష్ట్రలోని నాషిక్‌లో ఉన్న సూలా వైన్ యార్డ్స్ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ద్రాక్ష తోటలలో ఒకటి. 1999లో స్థాపించబడిన ఈ వైన్ యార్డ్ దేశంలోనే మొట్టమొదటి వైనరీ.
(2 / 7)
సూలా వైన్ యార్డ్స్: మహారాష్ట్రలోని నాషిక్‌లో ఉన్న సూలా వైన్ యార్డ్స్ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ద్రాక్ష తోటలలో ఒకటి. 1999లో స్థాపించబడిన ఈ వైన్ యార్డ్ దేశంలోనే మొట్టమొదటి వైనరీ.(Instagram/@sula_vineyards)
వెలోనీ వైన్ యార్డ్స్: ఇది నాసిక్ సమీపంలోని ఇగత్‌పురిలో ఉన్న వైన్ ఎస్టేట్. ఈ ఎస్టేట్‌లో సరస్సుకు అభిముఖంగా వైనరీ, రెస్టారెంట్, బోటిక్ వైన్ యార్డ్స్ హోటల్ ఉన్నాయి. వీరు ప్రత్యేకమైన వైనరీ టూర్స్, వైన్ టేస్టింగ్ సెషన్లను కూడా చేపడతారు.
(3 / 7)
వెలోనీ వైన్ యార్డ్స్: ఇది నాసిక్ సమీపంలోని ఇగత్‌పురిలో ఉన్న వైన్ ఎస్టేట్. ఈ ఎస్టేట్‌లో సరస్సుకు అభిముఖంగా వైనరీ, రెస్టారెంట్, బోటిక్ వైన్ యార్డ్స్ హోటల్ ఉన్నాయి. వీరు ప్రత్యేకమైన వైనరీ టూర్స్, వైన్ టేస్టింగ్ సెషన్లను కూడా చేపడతారు.(Instagram/@vallonne_vineyards)
ఫ్రాటెల్లి వైన్స్: ఈ ప్రదేశం స్పార్ల్కింగ్ ఎడిషన్‌కు ప్రసిద్ధి చెందింది. ఫ్రాటెల్లి ఉత్పత్తి చేసే 'సెట్టే రిజర్వ్ రెడ్ వైన్' భారతదేశంలో లభించే అత్యుత్తమ రెడ్ వైన్‌లలో ఒకటి. వారి ద్రాక్షతోట మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతంలోని రోలింగ్ కొండలలో ఉంది.
(4 / 7)
ఫ్రాటెల్లి వైన్స్: ఈ ప్రదేశం స్పార్ల్కింగ్ ఎడిషన్‌కు ప్రసిద్ధి చెందింది. ఫ్రాటెల్లి ఉత్పత్తి చేసే 'సెట్టే రిజర్వ్ రెడ్ వైన్' భారతదేశంలో లభించే అత్యుత్తమ రెడ్ వైన్‌లలో ఒకటి. వారి ద్రాక్షతోట మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతంలోని రోలింగ్ కొండలలో ఉంది.(Instagram/@fratelliwines)
చాటేయు డి'ఓరి వైనరీ: చాటేయు డి'ఓరి ఎస్టేట్ నాషిక్-డిండోరి రహదారిలో నాసిక్ నుండి 22 కి.మీ దూరంలో ఉంది. ఈ ద్రాక్షతోటలో కాబెర్నెట్ సావిగ్నాన్, మెర్లోట్, షిరాజ్, సావిగ్నాన్ బ్లాంక్, చెనిన్ బ్లాంక్, చార్డోన్నే వంటి వెరైటీలు ఉన్నాయి.
(5 / 7)
చాటేయు డి'ఓరి వైనరీ: చాటేయు డి'ఓరి ఎస్టేట్ నాషిక్-డిండోరి రహదారిలో నాసిక్ నుండి 22 కి.మీ దూరంలో ఉంది. ఈ ద్రాక్షతోటలో కాబెర్నెట్ సావిగ్నాన్, మెర్లోట్, షిరాజ్, సావిగ్నాన్ బ్లాంక్, చెనిన్ బ్లాంక్, చార్డోన్నే వంటి వెరైటీలు ఉన్నాయి.(Instagram/@dori_winery)
సోమ వైన్ యార్డ్స్: ఇది భారతదేశపు మొట్టమొదటి బోటిక్ వైనరీ. వీరు తమ అతిథులను నాలుగు గంటల పర్యటనకు తీసుకువెళతారు, ఈ యాత్రలో సందర్శకులకు వైన్ తయారీ గురించి వారికి అవగాహన కల్పిస్తారు. ఈ వైన్ యార్డును సందర్శిస్తే, మీరు వివిధ రకాల వైన్‌లను రుచి చూస్తూ ఈ ప్రదేశంలోని సుందరమైన దృశ్యాలను కూడా ఆస్వాదించవచ్చు. నాషిక్ కాకుండా బెంగళూరులో కూడా గ్రోవర్ జంపా వైన్ యార్డ్, చెన్నపట్న వైన్ యార్డ్స్ ఉన్నాయి.
(6 / 7)
సోమ వైన్ యార్డ్స్: ఇది భారతదేశపు మొట్టమొదటి బోటిక్ వైనరీ. వీరు తమ అతిథులను నాలుగు గంటల పర్యటనకు తీసుకువెళతారు, ఈ యాత్రలో సందర్శకులకు వైన్ తయారీ గురించి వారికి అవగాహన కల్పిస్తారు. ఈ వైన్ యార్డును సందర్శిస్తే, మీరు వివిధ రకాల వైన్‌లను రుచి చూస్తూ ఈ ప్రదేశంలోని సుందరమైన దృశ్యాలను కూడా ఆస్వాదించవచ్చు. నాషిక్ కాకుండా బెంగళూరులో కూడా గ్రోవర్ జంపా వైన్ యార్డ్, చెన్నపట్న వైన్ యార్డ్స్ ఉన్నాయి.(Instagram/@my_nashik_my_dream)

    ఆర్టికల్ షేర్ చేయండి

Red Wine Benefits : రెడ్ వైన్​తో ఎన్ని ఉపయోగాలో.. తెలిస్తే మీరు కూడా తాగేస్తారు

Red Wine Benefits : రెడ్ వైన్​తో ఎన్ని ఉపయోగాలో.. తెలిస్తే మీరు కూడా తాగేస్తారు

Nov 15, 2022, 04:59 PM
Koshu Grape Wine । అందని ద్రాక్షతో అమృతం లాంటి వైన్ తయారీ!

Koshu Grape Wine । అందని ద్రాక్షతో అమృతం లాంటి వైన్ తయారీ!

Oct 19, 2022, 03:18 PM
Bacardi Legacy whisky ।  విస్కీ విక్రయాలలో 'మనమే' టాప్.. మార్కెట్లో బకార్డీ లెగసీ అనే కొత్త సరుకు !

Bacardi Legacy whisky । విస్కీ విక్రయాలలో 'మనమే' టాప్.. మార్కెట్లో బకార్డీ లెగసీ అనే కొత్త సరుకు !

Oct 30, 2022, 09:44 AM
Camikara Rum । చెరుకు రసంతో రమ్.. దీని రుచి ఎంతో మధురం!

Camikara Rum । చెరుకు రసంతో రమ్.. దీని రుచి ఎంతో మధురం!

Oct 20, 2022, 04:03 PM
NewBrew Beer | మూత్రం, మురుగునీరుతో బీర్.. దీని రుచి మధురామృతం అంటూ పుకార్!

NewBrew Beer | మూత్రం, మురుగునీరుతో బీర్.. దీని రుచి మధురామృతం అంటూ పుకార్!

May 30, 2022, 02:11 PM
Beer | సూరీడి మీద కోపంతో తెలంగాణలో ఇన్ని వేల కోట్ల బీర్లు తాగేశారా?

Beer | సూరీడి మీద కోపంతో తెలంగాణలో ఇన్ని వేల కోట్ల బీర్లు తాగేశారా?

May 16, 2022, 09:23 PM