తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Koshu Grape Wine । అందని ద్రాక్షతో అమృతం లాంటి వైన్ తయారీ!

Koshu Grape Wine । అందని ద్రాక్షతో అమృతం లాంటి వైన్ తయారీ!

19 October 2022, 15:18 IST

జపాన్ వారు ఎక్కువ కాలం బ్రతుకుతారని ఒక అధ్యయనంలో తేలింది. ఎందుకంటే అక్కడి ఆహారం చాలా ఆరోగ్యకరమైనదని చెప్తారు. సూషీ అనేది జపాన్ లో ఒక ప్రసిద్ధమైన వంటకం. ఇప్పుడు మౌంట్ ఫుజి సమీపంలోని వైన్ తయారీదారులు, తమ ఉత్పత్తులు కూడా సూషీ అంత ప్రసిద్ధి చెందాలని ప్రత్యేక పద్ధతుల్లో దాక్షసాగు చేస్తున్నారు. 

ఇండియాలో సిమ్లా ఆపిల్ ఎలాగో జపాన్ దేశంలో కోషూ ద్రాక్ష అంత ప్రసిద్ధి. అక్కడి వైన్ ఎక్కువగా వీటి నుంచే తయారు చేస్తారు. జపాన్ లోని యమనషీ ప్రాంతంలో ఎక్కువగా ఈ రకం ద్రాక్షసాగు చేస్తారు.
(1 / 6)

యమనషీలోని ప్రిఫెక్చర్‌లోని కోషూ ద్రాక్షతోటలో L'Orient Shirayuri Winery అధ్యక్షుడు టకావో ఉచిడా తాము సాగుచేస్తున్న ద్రాక్షలను ప్రదర్శిస్తున్నారు.
(2 / 6)

1870లలో మొదటి వాణిజ్య ద్రాక్షతోటలు స్థాపించబడినప్పటి నుండి కోషు యమనాషి పర్వత ప్రాంతంలో ఉత్పత్తి చేయబడింది. యమనషీలో శతాబ్దాలుగా మందపాటి చర్మం గల ద్రాక్ష రకాన్ని సాగు చేస్తూ వస్తున్నారు. 1870లలో మొదటి వాణిజ్య ద్రాక్షతోటలు అక్కడ ప్రారంభమైనాయి. 2003లో బోర్డియక్స్ విశ్వవిద్యాలయానికి చెందిన జపనీస్, ఫ్రెంచ్ పరిశోధకుల బృందం కిణ్వ ప్రక్రియ పరీక్షలలో సిట్రస్ నోట్‌లను కనుగొన్నప్పుడు ఈ ద్రాక్ష రకం ప్రసిద్ధి చెందింది. అప్పటి నుండి, యమనషీలోని వైన్ తయారీదారులు కోషూ ఉత్పత్తిలో భారీగా పెట్టుబడి పెట్టారు, అది సత్ఫలితాలనిచ్చింది.
(3 / 6)

యమనషి ప్రిఫెక్చర్‌లోని ఎల్'ఓరియంట్ షిరయూరి వైనరీలో కోషూ ద్రాక్షతో తయారు చేసిన గ్లాసు వైన్. ఇది ఎంతో నాణ్యమైన వైన్ అని చెప్తారు.
(4 / 6)

యమనషి ప్రిఫెక్చర్‌లోని ఎల్'ఓరియంట్ షిరయూరి వైనరీలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన కోషూ వైన్ బాటిళ్లు.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి

Wine Benefits:వైన్‌తో పార్టీలలో చిల్ అవుతున్నారా?అయితే ఈ విషయం తెలుసుకోండి!

Sep 03, 2022, 08:57 PM
Beer Mushrooms | బీరుతో పుట్టగొడుగుల పెంపకం.. తింటే కిక్కెక్కుతుందా?

Oct 12, 2022, 06:13 PM
NewBrew Beer | మూత్రం, మురుగునీరుతో బీర్.. దీని రుచి మధురామృతం అంటూ పుకార్!

May 30, 2022, 02:11 PM
Cocktails | ఇంట్లో పార్టీనా? హార్డ్ డ్రింక్స్ వద్దు, ఈ కాక్‌టెయిల్స్ ట్రై చేయండి

Jun 30, 2022, 07:42 PM
Alcohol | మీరు త్వరగా ముసలి అయిపోవాలా? వారానికి ఇన్ని పెగ్గులేస్తే చాలట!

Jul 28, 2022, 05:11 PM