తెలుగు న్యూస్  /  Photo Gallery  /  These Tasty Mushrooms Are Grown Using Beer And Bread Waste

Beer Mushrooms | బీరుతో పుట్టగొడుగుల పెంపకం.. తింటే కిక్కెక్కుతుందా?

12 October 2022, 18:13 IST

ప్రపంచంలో ఎక్కడికెళ్లినా వ్యయసాయమే ఆహారానికి ఆధారం. ఆరోగ్యం కోసం మళ్లీ పాత పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. బ్రస్సెల్స్‌లోని ఒక కంపెనీ వివిధ రకాల సేంద్రీయ పుట్టగొడుగులను ఉత్పత్తి చేయడానికి వ్యర్థాలను ఉపయోగిస్తుంది. బీరును కూడా ఉపయోగిస్తున్నారు.

  • ప్రపంచంలో ఎక్కడికెళ్లినా వ్యయసాయమే ఆహారానికి ఆధారం. ఆరోగ్యం కోసం మళ్లీ పాత పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. బ్రస్సెల్స్‌లోని ఒక కంపెనీ వివిధ రకాల సేంద్రీయ పుట్టగొడుగులను ఉత్పత్తి చేయడానికి వ్యర్థాలను ఉపయోగిస్తుంది. బీరును కూడా ఉపయోగిస్తున్నారు.
బెల్జియం దేశంలలోని ఎక్లో కంపెనీ ఉత్పత్తి చేసిన ఎరింగి పుట్టగొడుగులు ఇవి. ఈ పుట్టగొడుగులను పెంచడానికి బీర్ , రీసైకిల్ చేసిన బ్రెడ్ వ్యర్థాలను ఉపయోగించారు.. 
(1 / 5)
బెల్జియం దేశంలలోని ఎక్లో కంపెనీ ఉత్పత్తి చేసిన ఎరింగి పుట్టగొడుగులు ఇవి. ఈ పుట్టగొడుగులను పెంచడానికి బీర్ , రీసైకిల్ చేసిన బ్రెడ్ వ్యర్థాలను ఉపయోగించారు.. ((Photo by Kenzo TRIBOUILLARD / AFP))
బెల్జియం చాక్లెట్లతో పాటు బీర్‌కు పేరుగాంచిన దేశం. ఇప్పుడు ఈ బీర్ పోషణతో ఉప ఉత్పత్తిగా వస్తున ఎరింగి పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 
(2 / 5)
బెల్జియం చాక్లెట్లతో పాటు బీర్‌కు పేరుగాంచిన దేశం. ఇప్పుడు ఈ బీర్ పోషణతో ఉప ఉత్పత్తిగా వస్తున ఎరింగి పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. (. (Photo by Kenzo TRIBOUILLARD / AFP))
 వీటి ధర 750-గ్రాములకు 22 యూరోలు అంటే సుమారు రూ. 1720
(3 / 5)
 వీటి ధర 750-గ్రాములకు 22 యూరోలు అంటే సుమారు రూ. 1720
బీర్, బ్రెడ్ వ్యర్థాలతో పెంచుతున్న ఈ పుట్టగొడుగులు మంచి పోషకాలతో నిండి ఉండటమే కాకుండా చాలా రుచికరంగా ఉంటున్నాయట. ప్రతి వారం 10 టన్నుల పుట్టగొడుగుల విక్రయాలు జరుగుతున్నాయంటే వీటికి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు.
(4 / 5)
బీర్, బ్రెడ్ వ్యర్థాలతో పెంచుతున్న ఈ పుట్టగొడుగులు మంచి పోషకాలతో నిండి ఉండటమే కాకుండా చాలా రుచికరంగా ఉంటున్నాయట. ప్రతి వారం 10 టన్నుల పుట్టగొడుగుల విక్రయాలు జరుగుతున్నాయంటే వీటికి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు.

    ఆర్టికల్ షేర్ చేయండి