తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Malavika Mohanan : సిల్వర్ కో ఆర్డ్ డ్రెస్​లో.. హాట్ ఫోజులిచ్చిన మాళవిక..

Malavika Mohanan : సిల్వర్ కో ఆర్డ్ డ్రెస్​లో.. హాట్ ఫోజులిచ్చిన మాళవిక..

02 November 2022, 14:57 IST

Malavika Mohanan : మాళవిక మోహన్ సిల్వర్ లైనింగ్ డ్రెస్‌లో మరోసారి ఇంటర్నెట్​లో హీట్​ని పెంచింది. తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. తన ఫ్యాషన్​తో కూడా ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. తాజాగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

  • Malavika Mohanan : మాళవిక మోహన్ సిల్వర్ లైనింగ్ డ్రెస్‌లో మరోసారి ఇంటర్నెట్​లో హీట్​ని పెంచింది. తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. తన ఫ్యాషన్​తో కూడా ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. తాజాగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.
మాళవిక మోహనన్‌ స్టన్నింగ్ లుక్స్​తో.. అదిరే డ్రెస్​తో.. ఇంటర్నెట్​లో హీట్ పెంచింది.
(1 / 6)
మాళవిక మోహనన్‌ స్టన్నింగ్ లుక్స్​తో.. అదిరే డ్రెస్​తో.. ఇంటర్నెట్​లో హీట్ పెంచింది.
మాళవిక మోహనన్ ఏ దుస్తులను ధరించినా.. అది అభిమానుల, ఫ్యాషన్ వాదుల దృష్టిని ఇట్టే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఆమె ధరించి సిల్వర్ కో ఆర్డ్ డ్రెస్​లో మెరిసి మరోసారి చర్చనీయాంశంగా మారింది.
(2 / 6)
మాళవిక మోహనన్ ఏ దుస్తులను ధరించినా.. అది అభిమానుల, ఫ్యాషన్ వాదుల దృష్టిని ఇట్టే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఆమె ధరించి సిల్వర్ కో ఆర్డ్ డ్రెస్​లో మెరిసి మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినా మాళవిక మోహనన్ "Silver Sable but make it dainty" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
(3 / 6)
ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినా మాళవిక మోహనన్ "Silver Sable but make it dainty" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
మాళవిక మోహనన్ సింపుల్ మేకప్​తో.. లూజ్ హెయిర్​తో.. డ్రెస్​కి తగ్గట్లు పెద్ద ఝుంకాలు ధరించింది.
(4 / 6)
మాళవిక మోహనన్ సింపుల్ మేకప్​తో.. లూజ్ హెయిర్​తో.. డ్రెస్​కి తగ్గట్లు పెద్ద ఝుంకాలు ధరించింది.
తన లుక్​ని మరింత గ్లామ్​గా మార్చి.. ఫోటోలకోసం అదిరే ఫోజులిచ్చింది.
(5 / 6)
తన లుక్​ని మరింత గ్లామ్​గా మార్చి.. ఫోటోలకోసం అదిరే ఫోజులిచ్చింది.

    ఆర్టికల్ షేర్ చేయండి