Malavika Mohanan: బోల్డ్ ఫొటోలతో రచ్చచేసిన విజయ్ హీరోయిన్-malavika mohanan turns up the heat in black cut out dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Malavika Mohanan: బోల్డ్ ఫొటోలతో రచ్చచేసిన విజయ్ హీరోయిన్

Malavika Mohanan: బోల్డ్ ఫొటోలతో రచ్చచేసిన విజయ్ హీరోయిన్

Jul 11, 2022, 10:44 PM IST HT Telugu Desk
Jul 11, 2022, 10:44 PM , IST

దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళ చిత్రం పాట్ట‌మ్ పోల్ తో క‌థానాయిక‌గా అరంగేట్రం చేసింది మాళ‌వికా మోహ‌న‌న్‌. గ్లామ‌ర్ త‌ళుకుల‌తో తొలి సినిమాతోనే మెప్పించింది. విజ‌య్ మాస్ట‌ర్‌, ర‌జ‌నీకాంత్ పేట సినిమాల‌తో ద‌క్షిణాదిన పాపుల‌ర్ గా మారింది.

బ్లాక్ కట్ అవుట్ బ్యాక్ లెస్ ఫొటోలతో  సోషల్ మీడియాను హీటెక్కించింది. 

(1 / 6)

బ్లాక్ కట్ అవుట్ బ్యాక్ లెస్ ఫొటోలతో  సోషల్ మీడియాను హీటెక్కించింది. (malavika mohanan/instagram)

కొత్త ఫొటోల్లో బోల్డ్ లుక్ తో రచ్చచేసింది. 

(2 / 6)

కొత్త ఫొటోల్లో బోల్డ్ లుక్ తో రచ్చచేసింది. (malavika mohanan/instagram)

ప్రభాస్ సినిమాతో ఆమె తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

(3 / 6)

ప్రభాస్ సినిమాతో ఆమె తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. (malavika mohanan/instagram)

మాళవికా మోహనన్. 

(4 / 6)

మాళవికా మోహనన్. (malavika mohanan/instagram)

మాళవికా మోహనన్. 

(5 / 6)

మాళవికా మోహనన్. (malavika mohanan/instagram)

మాళవికా మోహనన్

(6 / 6)

మాళవికా మోహనన్(malavika mohanan/instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు