ఆర్సీబీ అద్భుత పోరాటానికి ఐపీఎల్​ లవర్స్​ ఫిదా.. బెంగళూరులో సంబరాలు!

ANI

By Sharath Chitturi
May 19, 2024

Hindustan Times
Telugu

సీఎస్కేతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్​లో ఆర్సీబీ విజయం సాధించి.. ఐపీఎల్​ 2024 ప్లేఆఫ్స్​కి చేరుకుంది.

ANI

ఆర్సీబీ 219 టార్గెట్​ని సీఎస్కే ఛేజ్​ చేయలేకపోయింది. 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 191 రన్స్​ చేసింది.

ANI

ఒకనానొక దశలో ఆడిన 7 మ్యాచ్​ల్లో 6 ఓడిపోయి, టేబుల్​ చివర్లో నిలిచింది ఆర్సీబీ.

ANI

కానీ తర్వాత 6 మ్యాచ్​లలో వరుసగా గెలిచి ప్లేఆఫ్స్​కి చేరింది.

ANI

విరాట్​ కోహ్లీ 700 రన్స్​లో ఐపీఎల్​ 2024 ఆరెంజ్​ క్యాప్​తో పాటు ఆర్సీబీకి టాప్​ స్కోరర్​గా నిలిచాడు.

ANI

సీఎస్కేపై గెలుపుతో ఆర్సీబీ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకున్నారు. బెంగళూరు రోడ్లన్నీ బ్లాక్​ అయిపోయాయి.

ANI

చాలా మంది వీధుల్లోకి వచ్చి టపాసులు కాల్చి, ఆర్సీబీ.. ఆర్సీబీ అంటు నినాదాలు చేశారు.

ANI

కంటి చూపును మెరుగుపరిచే 5 రకాల నట్స్, డ్రైఫ్రూట్స్

Photo: Pexels