Mahindra XUV400 EV Review। మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనం బయట, లోపల ఎలా ఉంది? రివ్యూ!
12 September 2022, 8:27 IST
సరికొత్త మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ వాహనాన్ని XUV300 వాహనం ఆధారంగా రూపొందించారు. కానీ పొడవు, వెడల్పుల్లో XUV400 మరింత పెద్దగా ఉంది, అలాగే ఇది ఎలక్ట్రిక్ మోటార్ నుండి శక్తిని పొందుతుంది.
- సరికొత్త మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ వాహనాన్ని XUV300 వాహనం ఆధారంగా రూపొందించారు. కానీ పొడవు, వెడల్పుల్లో XUV400 మరింత పెద్దగా ఉంది, అలాగే ఇది ఎలక్ట్రిక్ మోటార్ నుండి శక్తిని పొందుతుంది.