తెలుగు న్యూస్  /  Photo Gallery  /   Mahindra Xuv400 Electric Suv Unveiled, Check Price Details

Mahindra XUV400 EV | ఇదిగో మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనం.. 456 కిమీ రేంజ్‌‌తో వచ్చేసింది!

08 September 2022, 21:12 IST

వాహన తయారీదారు మహీంద్రా తమ మొదటి ఎలక్ట్రిక్ వాహనం Mahindra XUV400 EVని తాజాగా ఆవిష్కరించింది. ఈ వాహనం ఫన్, ఫాస్ట్, ఫియర్‌లెస్ అనే మూడు విభిన్న డ్రైవ్ మోడ్‌లతో వస్తుంది. 

మహీంద్రా XUV400 EV ఒక ఫుల్ ఛార్జ్ మీద 456 కిమీ రేంజ్‌ను అందించగలదు.
(1 / 7)
మహీంద్రా XUV400 EV ఒక ఫుల్ ఛార్జ్ మీద 456 కిమీ రేంజ్‌ను అందించగలదు.
మహీంద్రా XUV400 EVలో 39.5 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ అందించారు.
(2 / 7)

ఈ ఎలక్టిక్ వాహనం పొడవు 4,200 mm, వెడల్పు 1,634 mm , ఎత్తు 1,821 mm.
(3 / 7)
ఈ ఎలక్టిక్ వాహనం పొడవు 4,200 mm, వెడల్పు 1,634 mm , ఎత్తు 1,821 mm.
మహీంద్రా XUV400 EV 2,600 mm క్లాస్ లీడింగ్ వీల్‌బేస్‌ని కలిగి ఉంది.
(4 / 7)
మహీంద్రా XUV400 EV 2,600 mm క్లాస్ లీడింగ్ వీల్‌బేస్‌ని కలిగి ఉంది.
మహీంద్రా XUV400 EV కేవలం 8.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది.
(5 / 7)

మహీంద్రా XUV400 EV జనవరి 2023లో మార్కెట్లోకి విడుదల కానుంది. ధరలను కూడా అప్పుడే ప్రకటించనున్నారు.
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి