తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Mahindra Xuv.e9 To Be.05, Here Are The Automakers Latest Updates Of Upcoming Electric Suvs

Mahindra XUV.e9 | మహీంద్రా నుంచి రాబోయే ఎలక్ట్రిక్ వాహనాల ఫోటోలు, వివరాలు!

06 September 2022, 18:45 IST

వాహన తయారీదారు మహీంద్రా తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం Mahindra XUV400 EVని సెప్టెంబర్ 8న లాంచ్ చేస్తుంది. ఇంతలోనే తమ బ్రాండ్ నుంచి భవిష్యత్తులో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ SUVలను కూడా కంపెనీ పరిచయం చేసింది. వాటి ఫోటోలు ఇక్కడ చూడండి.

  • వాహన తయారీదారు మహీంద్రా తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం Mahindra XUV400 EVని సెప్టెంబర్ 8న లాంచ్ చేస్తుంది. ఇంతలోనే తమ బ్రాండ్ నుంచి భవిష్యత్తులో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ SUVలను కూడా కంపెనీ పరిచయం చేసింది. వాటి ఫోటోలు ఇక్కడ చూడండి.
Mahindra XUV.e9 భవిష్యత్తులో విడుదల కాబోతుంది. ఇది INGLO ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది.
(1 / 7)
Mahindra XUV.e9 భవిష్యత్తులో విడుదల కాబోతుంది. ఇది INGLO ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది.
XUV.e9 వాహనం పొడవు 4790 mm, వెడల్పు 1905 mm , ఎత్తు 1690 mm.
(2 / 7)
XUV.e9 వాహనం పొడవు 4790 mm, వెడల్పు 1905 mm , ఎత్తు 1690 mm.
మహీంద్రా XUV.e9 వీల్‌బేస్ 2775 mm ఉంటుంది.
(3 / 7)
మహీంద్రా XUV.e9 వీల్‌బేస్ 2775 mm ఉంటుంది.
మరొక ఎలక్ట్రిక్ వాహనం Mahindra BE.05 అక్టోబర్ 2025లో లాంచ్ అవుతుంది. ఇది స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ వెహికల్ (SEV)గా రాబోతుంది.
(4 / 7)
మరొక ఎలక్ట్రిక్ వాహనం Mahindra BE.05 అక్టోబర్ 2025లో లాంచ్ అవుతుంది. ఇది స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ వెహికల్ (SEV)గా రాబోతుంది.
Mahindra BE.05 వాహనం పొడవు 4370 mm, వెడల్పు 1900 mm, ఎత్తు 1635 mm.
(5 / 7)
Mahindra BE.05 వాహనం పొడవు 4370 mm, వెడల్పు 1900 mm, ఎత్తు 1635 mm.
మహీంద్రా BE.05 వీల్‌బేస్ 2775 mm ఉంటుంది
(6 / 7)
మహీంద్రా BE.05 వీల్‌బేస్ 2775 mm ఉంటుంది

    ఆర్టికల్ షేర్ చేయండి