Chaitra Navratri 2022: దుర్గామాత 9 రూపాల గురించి మీకు తెలుసా..?
02 April 2022, 7:12 IST
నవరాత్రులు రెండు రకాలు ఉంటాయి. చైత్ర నవరాత్రి (మార్చి-ఏప్రిల్), శరద్ నవరాత్రి (సెప్టెంబర్). ఈ నవరాత్రులలో భక్తులు అమ్మవారిని తొమ్మిది రూపాలలో భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు.
- నవరాత్రులు రెండు రకాలు ఉంటాయి. చైత్ర నవరాత్రి (మార్చి-ఏప్రిల్), శరద్ నవరాత్రి (సెప్టెంబర్). ఈ నవరాత్రులలో భక్తులు అమ్మవారిని తొమ్మిది రూపాలలో భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు.