తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vastu Tips | ఇంట్లో ఈ రంగు గులాబీ మొక్క ఉంటే అదృష్టం కలిసి వస్తుంది!

Vastu Tips | ఇంట్లో ఈ రంగు గులాబీ మొక్క ఉంటే అదృష్టం కలిసి వస్తుంది!

02 November 2022, 23:30 IST

Vastu Tips : ఇంటి ఆవరణలో గులాబీ చెట్టు ఉంటే ఆ ఇంటికే అందం వస్తుంది, అయితే దిష్టి తగలకుండా గులాబీ మొక్కను సరైన దిశలో ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిక్కున పెట్టాలో తెలుసుకోండి.

 చలికాలం ప్రారంభమైనందున, చాలా మంది తమ ఇంటి పెరడులో, ఖాళీ స్థలంలో గులాబీ పొదలను నాటడానికి ఇష్టపడతారు. వివిధ రంగుల గులాబీలు ఇంటి అందాన్ని పెంచుతాయి. దానితో పాటు గులాబీ సువాసనలు మదిని పరవశింపజేస్తాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీలను ఇంట్లో ఏ మూలలో ఉంచితే ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందో చూద్దాం.
(1 / 6)

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి నైరుతి దిశలో గులాబీలను నాటడం ప్రయోజనకరం. ఎర్రని పువ్వును దక్షిణాభిముఖంగా పెడితే ఎక్కువ కాలం జీవిస్తారని అంటారు. అంతేకాకుండా ఆ ఇంటి సభ్యులకు గౌరవం పెరుగుతుంది.
(2 / 6)

 గులాబీ మొక్క పువ్వులకు ఎండిన  రేకులు ఉంటే కత్తిరించండి. మొక్క నుండి ఎండిన పువ్వులను తొలగించండి. ఇలా చేస్తే ఇంకా ఎక్కువ పువ్వులు వికసిస్తాయి. ఇది ఇంటి అభివృద్ధిని మెరుగుపరుస్తుంది.
(3 / 6)

ఇంటి ప్రధాన ద్వారం తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఉంటే, గులాబీ రేకులను గాజు పాత్రలో ఉంచండి. తలుపుకు ఎడమ వైపున మొక్క ఉంచండి. ఇది గందరగోళాన్ని అంతం చేస్తుంది, కాలం కలిసి వచ్చేలా చేస్తుంది.
(4 / 6)

ఇంట్లో వైవాహిక సమస్యలు ఉంటే గులాబీ రంగు పువ్వులు పూసే గులాబీ మొక్క నాటుకోవడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సంబంధంలో ఉద్రిక్తతలు ఉంటే పసుపు గులాబీలు, తెలుపు గులాబీలు ఉండాలి. (ఈ సమాచారం వాస్తును నమ్మేవారికి మాత్రమే, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు)
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి

Gardening Tips | ఇంటి టెర్రస్‌పై మొక్కలు పెంచడం మంచిదేనా? నిపుణుల జాగ్రత్తలు..!

Sep 14, 2022, 10:44 PM
Kitchen Gardening | వంటిగది వద్దనే కూరగాయల మొక్కల పెంపకం.. ఇప్పుడిదో ట్రెండ్!

Mar 31, 2022, 07:04 PM
Vastu Tips For Kitchen: పొరపాటున కూడా వంటగదిలో ఈ వస్తువులను ఉంచవద్దు!

Sep 29, 2022, 06:39 PM
Dhanush Nene Vastunna Teaser: నేనే వస్తున్నా టీజర్ వచ్చేసింది.. మాటల్లేకుండా కేవలం యాక్షన్‌తోనే అదరగొట్టిన ధనుష్

Sep 15, 2022, 08:16 PM
Vastu Tips for Married Life : బెడ్​రూమ్​లో ఈ మార్పులు చేస్తే.. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది..

Sep 13, 2022, 02:50 PM