Gardening Tips | ఇంటి టెర్రస్‌పై మొక్కలు పెంచడం మంచిదేనా? నిపుణుల జాగ్రత్తలు..!-expert tips to maintain a beautiful roof top gardening ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Expert Tips To Maintain A Beautiful Roof Top Gardening

Gardening Tips | ఇంటి టెర్రస్‌పై మొక్కలు పెంచడం మంచిదేనా? నిపుణుల జాగ్రత్తలు..!

Sep 14, 2022, 10:44 PM IST HT Telugu Desk
Sep 14, 2022, 10:44 PM , IST

  • కొంతమంది తమ ఇంటి టెర్రస్‌పై విపరీతంగా మొక్కలను పెంచుతారు, అయితే చాలామంది టెర్రస్‌పై మొక్కలు నాటడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే నీరు, తేమ నిల్వ ఉండటం ద్వారా పైకప్పు దెబ్బతింటుందేమోనని వారి భయం. అందుకే అందిస్తున్నాం ఈ గార్డెనింగ్ టిప్స్.

టెర్రస్‌పై మొక్కలు నాటితే ఇంటి పైకప్పులో తేమ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పైకప్పు నీటితో నిండిపోతుంది. ఇది పైకప్పును దెబ్బతీయవచ్చు. అయితే ఇలా జరగకుండా ఈ చిట్కాలు పరిష్కారం లభిస్తుంది.

(1 / 6)

ఎట్టి పరిస్థితుల్లోనూ పైకప్పుపై నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కల ఆకులు, పువ్వులు రాలి ఉంటే, వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. అలాగే, టబ్‌ల మధ్య కొంచెం ఖాళీ స్థలం ఉంచండి. అది నిలిచిన నీటిని తేలికగా గాలికి ఆరిపోయేలా చేస్తుంది.

(2 / 6)

మొక్కలను పెంచే కుండీలను నేరుగా ఇంటి పైకప్పు పైన ఉంచకుండా ఒక షెల్ఫ్ తయారు చేసి వాటిపై పెంచడం మేలు. ఆన్‌లైన్‌లో కూడా ప్లాంట్ స్టాండ్లు లభిస్తాయి.

(3 / 6)

మొక్కలను పెంచే కుండీలను నేరుగా ఇంటి పైకప్పు పైన ఉంచకుండా ఒక షెల్ఫ్ తయారు చేసి వాటిపై పెంచడం మేలు. ఆన్‌లైన్‌లో కూడా ప్లాంట్ స్టాండ్లు లభిస్తాయి.

మట్టి తొట్టెలు చాలా బరువుగా ఉంటాయి. వీటికి బదులుగా మీరు ప్లాస్టిక్ టబ్‌లలో కూడా నాటవచ్చు. అయితే ప్లాస్టిక్ టబ్ లో మొక్క నాటితే ఆ మొక్కకు నీరు పోయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.

(4 / 6)

మట్టి తొట్టెలు చాలా బరువుగా ఉంటాయి. వీటికి బదులుగా మీరు ప్లాస్టిక్ టబ్‌లలో కూడా నాటవచ్చు. అయితే ప్లాస్టిక్ టబ్ లో మొక్క నాటితే ఆ మొక్కకు నీరు పోయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.

సీలింగ్ చుట్టూ రైలింగ్‌ను వేలాడదీయడం ద్వారా కూడా హ్యాంగింగ్ టబ్‌ను ఏర్పాటుచేయవచ్చు. ఇది నేరుగా పైకప్పుపై ఒత్తిడిని కలిగించదు. వేలాడే తొట్టెలలో తేలికైన మట్టిరకాలు కోకోపీట్, కోకోహస్క్, సిండర్, ఇసుకను ఉపయోగించవచ్చు. చెట్లు కూడా బాగానే పెరుగుతాయి.

(5 / 6)

సంబంధిత కథనం

సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మంచి స్కోరు చేసింది. హైదరాబాద్‍లోని ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్‍కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.  TREASURES OF THAILAND EX HYDERABAD’ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది IRCTC 'టూరిజం. ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకుంటే 4 రోజుల పాటు థాయ్ లాండ్ లో పర్యటిస్తారు.బ్యాంకాక్ లో గురువారం ఉష్ణోగ్రతలు ప్రమాదకరమైన 52 డిగ్రీల సెల్సియస్ స్థాయికి చేరుకున్నాయి. ప్రజలు బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.కాంగ్రెస్ నేత శశిథరూర్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, నటుడు అరుణ్ గోవిల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ (కాంగ్రెస్), కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి (జేడీఎస్) పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీకి చెందిన హేమమాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ తమ తమ నియోజకవర్గాల నుంచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎథినిక్ ఫ్యాషన్‍తో మరోసారి మైమపిరించారు. డిజైనర్ కుర్తా డ్రెస్‍లో మరింత అందంతో ఆకట్టుకున్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉపసంహరణ తేదీ ముగిసిన తర్వాత… బరిలో ఉండే అభ్యర్థుల విషయంలో క్లారిటీ రానుంది.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు