తెలుగు న్యూస్ / ఫోటో /
Gardening Tips: కొత్తిమీరను మట్టిలో కాకుండా ఇలా పెంచితే రుచి అద్భుతంగా ఉంటుంది
సాధరణంగా కొత్తిమీరను రుచి కోసం కూరాల్లో వాడుతుంటాం. అయితే మార్కెట్లో దొరికే కొత్తిమీర అంతా టెస్టీగా ఉండదు. దీని కోసం ఇంట్లోనే ప్రెష్‌గా పండించుకోండి. అసరమైన సమయంలో వంటల్లో ఉపయోగించండి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

(1 / 6)
రుచి కోసం అన్ని వంటలలో కొత్తిమీరను వేస్తుంటాం. అయితే మార్కెట్లో దొరికే కొత్తిమీర అంతా టెస్టీగా ఉండదు. అయితే దీని కోసం ఇంట్లోనే ప్రెష్‌గా పండించుకోండి. అసరమైన సమయంలో వంటల్లో ఉపయోగించండి
(2 / 6)
సాధరణంగా మట్టి లేకుండా చాలా మొక్కలు పెరగవు. కానీ మీరు కొత్తిమీర మొక్కలను నీటిలో కూడా పెరుగుతాయి. అలాగే, వీటిని చాలా సులభంగా పెరుగుతాయి. ఇంట్లో కొత్తిమీరను ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.
(3 / 6)
మొదట మీరు నాణ్యమైన ధనియాలను ఎంచుకోవాలి. విత్తనాలను టవల్‌లో ఉంచండి. వాటిని ముద్దలగా చేయడానికి తేలికగా నొక్కండి. నలగకుండా జాగ్రత్త వహించండి.
(4 / 6)
ఇప్పుడు ప్లాస్టిక్ బుట్ట, ఒక గిన్నె తీసుకోండి. గిన్నెను నీటితో నింపి ప్లాస్టిక్ బుట్టను పైన ఉంచండి. బుట్ట దిగువన మాత్రమే నీటిని తాకినట్లు చూసుకోండి. బుట్టను ఎక్కువ నీటిలో ముంచవద్దు. ఇప్పుడు కాటన్ క్లాత్‌ను బుట్టపై ఉంచండి. దానిపై ధనియాలు చల్లి మరో గుడ్డతో కప్పాలి. తర్వాత రెండు బట్టలను నీళ్లతో తడిపాలి.
ఇతర గ్యాలరీలు