తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kaisika Dwadasi Astana : శ్రీ‌వారి ఆల‌యంలో వేడుక‌గా ‘కైశిక ద్వాదశి ఆస్థాన’ ఊరేగింపు..

Kaisika Dwadasi Astana : శ్రీ‌వారి ఆల‌యంలో వేడుక‌గా ‘కైశిక ద్వాదశి ఆస్థాన’ ఊరేగింపు..

05 November 2022, 12:24 IST

Kaisika Dwadasi Astanam : తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా 'కైశిక ద్వాదశి ఆస్థాన' ఊరేగింపు నిర్వహించారు. ఎన్నడూ గర్బాలయం దాటి వెలుపలికి రాని శ్రీనివాస మూర్తి ఒక్క కైశిక ద్వాదశి నాడు మాత్రమే సూర్యోదయానికి ముందు గర్బాలయం నుంచి శ్రీదేవిభూదేవి సమేతంగా మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.

  • Kaisika Dwadasi Astanam : తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా 'కైశిక ద్వాదశి ఆస్థాన' ఊరేగింపు నిర్వహించారు. ఎన్నడూ గర్బాలయం దాటి వెలుపలికి రాని శ్రీనివాస మూర్తి ఒక్క కైశిక ద్వాదశి నాడు మాత్రమే సూర్యోదయానికి ముందు గర్బాలయం నుంచి శ్రీదేవిభూదేవి సమేతంగా మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా శ్రీ‌వారి ఆల‌యంలో వేడుక‌గా కైశికద్వాదశి ఆస్థానం ఊరేగింపు.
(1 / 7)
క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా శ్రీ‌వారి ఆల‌యంలో వేడుక‌గా కైశికద్వాదశి ఆస్థానం ఊరేగింపు.
'కైశిక ద్వాదశి ఆస్థాన' ఉత్సవంలో సుందరంగా దర్శనమిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి.
(2 / 7)
'కైశిక ద్వాదశి ఆస్థాన' ఉత్సవంలో సుందరంగా దర్శనమిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి.
సూర్యోదయానికి ముందే (ఉదయం 4.30-5.30) గర్బాలయం నుంచి శ్రీదేవిభూదేవి సమేతమైన స్వామివారిని నాలుగు మాడ వీధులలో ఊరేగించారు.
(3 / 7)
సూర్యోదయానికి ముందే (ఉదయం 4.30-5.30) గర్బాలయం నుంచి శ్రీదేవిభూదేవి సమేతమైన స్వామివారిని నాలుగు మాడ వీధులలో ఊరేగించారు.
తెల్లవారుజామున జరిగిన ఊరేగింపులో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
(4 / 7)
తెల్లవారుజామున జరిగిన ఊరేగింపులో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఊరేగింపు తర్వాత,, ఆలయంలో స్వామి వారికి సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
(5 / 7)
ఊరేగింపు తర్వాత,, ఆలయంలో స్వామి వారికి సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
శ్రీ‌వారి ఆల‌యంలో వేడుక‌గా జరిగిన కైశికద్వాదశి ఆస్థానం ఊరేగింపులో మంత్రి రోజా పాల్గొన్నారు.
(6 / 7)
శ్రీ‌వారి ఆల‌యంలో వేడుక‌గా జరిగిన కైశికద్వాదశి ఆస్థానం ఊరేగింపులో మంత్రి రోజా పాల్గొన్నారు.

    ఆర్టికల్ షేర్ చేయండి