తెలుగు న్యూస్  /  Photo Gallery  /   Hyundai Ioniq 6 Ev Breaks Cover And The Sedan Gets Attractive Look

Hyundai Ioniq 6 EV | ఆకట్టుకునే డిజైన్‌తో హ్యుందాయ్ సరికొత్త ఎలక్ట్రిక్ కార్!

29 June 2022, 14:27 IST

ప్రముఖ కార్ మేకర్ హ్యుందాయ్ Ioniq 6 అనే పేరితో మరో సరికొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. దీని ఆకర్షణీయమైన డిజైన్ టెస్లా మోడెల్ 3 కారుకు గట్టి పోటీగా నిలుస్తుంది.

  • ప్రముఖ కార్ మేకర్ హ్యుందాయ్ Ioniq 6 అనే పేరితో మరో సరికొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. దీని ఆకర్షణీయమైన డిజైన్ టెస్లా మోడెల్ 3 కారుకు గట్టి పోటీగా నిలుస్తుంది.
సరికొత్త హ్యుందాయ్ Ioniq 6లో శక్తివంతమైన 77.4 kWh బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లు, AWD ఉంటాయని అంచనా ఉంది.
(1 / 8)

Hyundai Ioniq 6 comes with a design that looks like inspired from Volkswagen Beetle.
(2 / 8)

కంపెనీ కొన్ని సంవత్సరాల క్రితం ప్రదర్శించిన కాన్సెప్ట్ కారుకు వాస్తవరూపమే ఈ హ్యుందాయ్ ఐయోనిక్ 6
(3 / 8)

హ్యుందాయ్ ఐయోనిక్ 6 స్లిప్పరీ ఏరోడైనమిక్ డిజైన్ ఈ కారు సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది.
(4 / 8)

కారు వెనుక ప్రొఫైల్ చూస్తే డ్యూయల్ LED పిక్సలేటెడ్ స్ట్రిప్స్‌తో టైల్‌లైట్‌లు ఉన్నాయి. ఇవే బ్రేక్ లైట్‌లుగా పని చేస్తాయి.
(5 / 8)

హ్యుందాయ్ ఐయోనిక్ 6 కారుకు ఉన్న అల్లాయ్ వీల్స్‌ ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉన్నాయి.
(6 / 8)

హ్యుందాయ్ ఐయోనిక్ 6 కారు క్యాబిన్ భాగం మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్ రాత్రివేళ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇక డాష్ బోర్డుకు డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో పాటు ప్రత్యేకంగా స్టైల్ చేసిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్‌ ఉంది.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి

Hyundai Venue facelift: కొత్త వెన్యూ వచ్చేసింది.. ఫస్ట్ డ్రైవ్ రివ్యూ చూసేయండి!

Jun 23, 2022, 10:18 PM
Volkswagen ID.Aero । ఒక్క ఛార్జ్‌కే 620 కి.మీ అందించే సరికొత్త ఎలక్ట్రిక్ కార్!

Jun 28, 2022, 04:32 PM
Lightyear 0 | ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కార్ ఆవిష్కరణ!

Jun 12, 2022, 01:42 PM
2023 BMW iX1 | ఫస్ట్‌లుక్‌లోనే ఇంప్రెస్ చేస్తున్న BMW బేబీ ఎలక్ట్రిక్ SUV

Jun 01, 2022, 06:05 PM
Lexus UX 300e SUV | విలాసవంతమైన లెక్సస్ ఎలక్ట్రిక్ కార్.. విశేషాలు ఈ వీడియోలో!

May 31, 2022, 02:22 PM