తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hyundai Venue Facelift: కొత్త వెన్యూ వచ్చేసింది.. ఫస్ట్ డ్రైవ్ రివ్యూ చూసేయండి!

Hyundai Venue facelift: కొత్త వెన్యూ వచ్చేసింది.. ఫస్ట్ డ్రైవ్ రివ్యూ చూసేయండి!

23 June 2022, 22:18 IST

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుండాయ్ కొత్త మోడల్ వెన్యూ ఫేస్ లిఫ్ట్ 2022ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త అప్‌డేటెడ్ మోడల్‌ వినియోగదారులను విపరితంగా ఆకట్టుకుంటుంది. ఇందులో కొత్త ఫీచర్లను అందించారు. డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది. ఇక ఈ కారు పూర్తి రివ్యూను ఈ వీడియోలో చూడండి