తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lightyear 0 | ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కార్ ఆవిష్కరణ!

Lightyear 0 | ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కార్ ఆవిష్కరణ!

12 June 2022, 13:42 IST

బ్యాటరీ ఆధారంగా నడిచే ఎలక్ట్రిక్ కార్ల ఆవిష్కరణలు జోరందుకుంటున్న తరుణంలో సోలార్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించింది. దీనికి 'లైట్‌ఇయర్ 0' అని నామకరణం చేసింది. ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ కార్. ప్రస్తుతం ఈ సోలార్ కార్ ప్రొడక్షన్ దశలో ఉంది. 

  • బ్యాటరీ ఆధారంగా నడిచే ఎలక్ట్రిక్ కార్ల ఆవిష్కరణలు జోరందుకుంటున్న తరుణంలో సోలార్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించింది. దీనికి 'లైట్‌ఇయర్ 0' అని నామకరణం చేసింది. ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ కార్. ప్రస్తుతం ఈ సోలార్ కార్ ప్రొడక్షన్ దశలో ఉంది. 
లైట్‌ఇయర్ 0 అనే పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రొడక్షన్-రెడీ సోలార్ కారు ఆవిష్కరణ జరిగింది.. ఈ కారు లైట్‌ఇయర్ అనే స్టార్టప్ కంపెనీ 6 సంవత్సరాల శ్రమ ఫలితం. మొదట్లో దీనిని 'లైట్‌ఇయర్ వన్' పిలిచారు. మళ్లీ మార్చి 'లైట్‌ఇయర్ 0' అనే పేరుతో ప్రకటించారు. కేవలం 946 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.
(1 / 5)

లైట్‌ఇయర్ 0 కారు పైభాగం ఐదు చదరపు మీటర్ల విస్తీర్ణంలో డబుల్ కర్వ్ సౌర శ్రేణులతో కప్పి ఉంటుంది. వీటి సహాయంతో ఈ సోలార్ ఎలక్ట్రిక్ కారు రోజుకు 70 కి.మీ అలాగే సంవత్సరానికి 11,000 కి.మీ దూరాన్ని కవర్ చేయగలదు. అదనంగా ఇందులోని 60kWh బ్యాటరీ ప్యాక్‌ అదనంగా 625 కిమీ పరిధిని ఇస్తుందని కంపెనీ తెలిపింది.
(2 / 5)

లైట్‌ఇయర్ 0 ఎలక్ట్రిక్ వాహనం 4 ఎలక్ట్రిక్ మోటార్‌లతో శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 1,269 lb-ft టార్క్‌తో 174 hp శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ సోలార్ కార్ 10 సెకన్లలోనే 100 kmph వేగాన్ని కూడా అందుకోగలదు, అలాగే గరిష్టంగా 160 kmph వేగంతో దూసుకెళ్లగలదు అని కంపెనీ పేర్కొంది.
(3 / 5)

నెదర్లాండ్‌కు చెందిన EV స్టార్టప్ ఈ సోలార్ ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారీదారు చేస్తుంది . ఇది 'లైట్‌ఇయర్ 0' కారు సోలార్ ప్యానెల్ టెక్నాలజీకి సంబంధించిన పేటెంట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.
(4 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి

Kia EV6 | భద్రతకు సాటి లేని కార్.. భారత మార్కెట్లోకి కియా ఎలక్ట్రిక్ వాహనం

May 25, 2022, 03:51 PM
Tata ACE EV | దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ కార్గో వాహనంను విడుదల చేసిన టాటా మోటార్స్

May 10, 2022, 10:43 PM
EV Battery Explosion | ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ పేలకుండా ఈ చిట్కాలు పాటించండి!

May 10, 2022, 06:30 PM
BMW i7 electric Sedan | కార్‌లోనే మూవీ థియేటర్ వినోదం, ప్రయాణం ఎంతో విలాసం!

Apr 20, 2022, 08:32 PM
బుల్లి ఎలక్ట్రిక్ కార్.. సొంతంగా తయారీ, ప్రయాణ ఖర్చు కేవలం రూ. 5 మాత్రమే!

Apr 07, 2022, 08:52 PM
జేమ్స్ బాండ్ బ్రాండెడ్ కార్ 'ఆస్టన్ మార్టిన్' ఇకపై ఎలక్ట్రిక్ వెర్షన్‌లో!

Dec 28, 2021, 10:19 AM