తెలుగు న్యూస్  /  ఫోటో  /  Volkswagen Id.aero । ఒక్క ఛార్జ్‌కే 620 కి.మీ అందించే సరికొత్త ఎలక్ట్రిక్ కార్!

Volkswagen ID.Aero । ఒక్క ఛార్జ్‌కే 620 కి.మీ అందించే సరికొత్త ఎలక్ట్రిక్ కార్!

28 June 2022, 16:32 IST

ఫోక్స్‌వ్యాగన్ తన సరికొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్ ID.Aero ఎలక్ట్రిక్ సెడాన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. 2023 ద్వితీయార్థంలో చైనాలో ఈ ID.Aero EV విక్రయాలను ప్రారంభించాలని యోచిస్తోంది.

  • ఫోక్స్‌వ్యాగన్ తన సరికొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్ ID.Aero ఎలక్ట్రిక్ సెడాన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. 2023 ద్వితీయార్థంలో చైనాలో ఈ ID.Aero EV విక్రయాలను ప్రారంభించాలని యోచిస్తోంది.
ఫోక్స్‌వ్యాగన్ తమ ఆల్-ఎలక్ట్రిక్ ID.Aero కాన్సెప్ట్ కారును పరిచయం చేసింది. ఇది తమ బ్రాండ్ నుంచి గ్లోబల్ మార్కెట్లో విడుదలయ్యే మొట్టమొదటి ఫుల్-ఎలక్ట్రిక్ సెడాన్. ఈ కొత్త EV నాలుగు-డోర్ల కారు. ఫోక్స్‌వ్యాగన్ IDలో ఆరవ మోడల్
(1 / 6)

కొత్త Volkswagen ID.Aero ఫ్రంట్ ఎండ్ ఇతర ID మోడల్ కార్లలాగే తేనెతెట్టె ఆకారంలో ఉంటుంది.
(2 / 6)

ఫోక్స్‌వ్యాగన్ ID.Aero ముందుభాగంలో ఇరుకైన లైట్ స్ట్రిప్‌ను కలిగి ఉంది. అయినప్పటికీ ఇది ప్రకాశవంతమైన కాంతిని వెదజల్లుతుంది. లైట్ LED మ్యాట్రిక్స్ హెడ్‌లైట్‌లు సైడ్ ప్యానెల్‌లకు చుట్టి ఉన్నాయి.
(3 / 6)

Volkswagen ID.Aero EV వెనుక భాగంలో ఒక సమాంతర డార్క్ లైట్ స్ట్రిప్, LED టెయిల్ లైట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇది తేనేగూడు లాంటి స్ట్రక్చర్‌తో కారుకు ప్రీమియం లుక్‌ను అందిస్తుంది.
(4 / 6)

ఫోక్స్‌వ్యాగన్ ID.Aero టర్బైన్ శైలిలో రూపొందించిన 22-అంగుళాల టూ-టోన్ వీల్స్‌తో వస్తుంది,
(5 / 6)

ఫోక్స్‌వ్యాగన్ ID.Aeroను MEB ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించారు. ఈ కారుకు ఉన్న ఏరోడైనమిక్ డిజైన్‌ కారణంగా ఎలక్ట్రిక్ వాహనంపై గాలి ప్రవాహం ఉత్తమంగా ఉంటుంది. ఈ కారులో శక్తివంతమైన 77 kWh లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇది 620 km పరిధిని అందిస్తుంది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి