తెలుగు న్యూస్  /  Video Gallery  /  Lexus Ux 300e Electric Suv: First Impressions

Lexus UX 300e SUV | విలాసవంతమైన లెక్సస్ ఎలక్ట్రిక్ కార్.. విశేషాలు ఈ వీడియోలో!

31 May 2022, 14:22 IST

లెక్సస్ ఇండియా తమ UX 300e ఎలక్ట్రిక్ SUV కారును భారత రోడ్లపై గత కొంతకాలంగా పరీక్షిస్తోంది. ఇది లెక్సస్ బ్రాండ్ నుంచి వచ్చే తొలి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనం. ఈ కారును భారత మార్కెట్లో ఎప్పుడు విడుదల చేయనుందనే విషయంపై నిర్ధిష్టమైన ప్రకటన చేయనప్పటికీ త్వరలోనే విడుదల ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్కెట్లో మెర్సిడెస్, ఆడి, BMW, వోల్వో , జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి బ్రాండెడ్ లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేశాయి, ఈ జాబితాలో లెక్సస్ కూడా చేరాలని ఉవ్విళ్లూరుతోంది. మరి Lexus UX 300e SUV పనితీరు ఎలా ఉండవచ్చు. ఈ కారుకు సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ ఈ వీడియోలో చూడండి.