Lightyear 0 | ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కార్ ఆవిష్కరణ!-here comes lightyear 0 the worlds first solar electric vehicle ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lightyear 0 | ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కార్ ఆవిష్కరణ!

Lightyear 0 | ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కార్ ఆవిష్కరణ!

Jun 12, 2022, 06:05 PM IST HT Telugu Desk
Jun 12, 2022, 01:42 PM , IST

  • బ్యాటరీ ఆధారంగా నడిచే ఎలక్ట్రిక్ కార్ల ఆవిష్కరణలు జోరందుకుంటున్న తరుణంలో సోలార్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించింది. దీనికి 'లైట్‌ఇయర్ 0' అని నామకరణం చేసింది. ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ కార్. ప్రస్తుతం ఈ సోలార్ కార్ ప్రొడక్షన్ దశలో ఉంది. 

లైట్‌ఇయర్ 0 అనే పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రొడక్షన్-రెడీ సోలార్ కారు ఆవిష్కరణ జరిగింది.. ఈ కారు లైట్‌ఇయర్ అనే స్టార్టప్ కంపెనీ 6 సంవత్సరాల శ్రమ ఫలితం. మొదట్లో దీనిని 'లైట్‌ఇయర్ వన్' పిలిచారు. మళ్లీ మార్చి 'లైట్‌ఇయర్ 0' అనే పేరుతో ప్రకటించారు. కేవలం 946 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

(1 / 5)

లైట్‌ఇయర్ 0 కారు పైభాగం ఐదు చదరపు మీటర్ల విస్తీర్ణంలో డబుల్ కర్వ్ సౌర శ్రేణులతో కప్పి ఉంటుంది. వీటి సహాయంతో ఈ సోలార్ ఎలక్ట్రిక్ కారు రోజుకు 70 కి.మీ అలాగే సంవత్సరానికి 11,000 కి.మీ దూరాన్ని కవర్ చేయగలదు. అదనంగా ఇందులోని 60kWh బ్యాటరీ ప్యాక్‌ అదనంగా 625 కిమీ పరిధిని ఇస్తుందని కంపెనీ తెలిపింది.

(2 / 5)

లైట్‌ఇయర్ 0 ఎలక్ట్రిక్ వాహనం 4 ఎలక్ట్రిక్ మోటార్‌లతో శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 1,269 lb-ft టార్క్‌తో 174 hp శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ సోలార్ కార్ 10 సెకన్లలోనే 100 kmph వేగాన్ని కూడా అందుకోగలదు, అలాగే గరిష్టంగా 160 kmph వేగంతో దూసుకెళ్లగలదు అని కంపెనీ పేర్కొంది.

(3 / 5)

నెదర్లాండ్‌కు చెందిన EV స్టార్టప్ ఈ సోలార్ ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారీదారు చేస్తుంది . ఇది 'లైట్‌ఇయర్ 0' కారు సోలార్ ప్యానెల్ టెక్నాలజీకి సంబంధించిన పేటెంట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.

(4 / 5)

సంబంధిత కథనం

Kia EV6Tata ACE EV 2022Electric Scooter - Random ImageBMW i7 electric Sedan CarSelf-made electric carAn Aston Martin DB6 is pictured in this handout picture provided by Lunaz, a company which is turning classic gasoline powered cars into electric vehicles. 
WhatsApp channel

ఇతర గ్యాలరీలు