అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.
Unsplash
By Anand Sai
Nov 26, 2024
Hindustan Times
Telugu అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, తులసిలోని యాంటీబయాటిక్ గుణాలు, బెల్లంలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
Unsplash
ఒక అంగుళం అల్లం రసం, 5-10 తులసి ఆకులు, కొంత బెల్లం కలపండి. రోజుకు ఒకసారి తీసుకోవాలి.
Unsplash
ఇది జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర శక్తికి అవసరం.
Unsplash
చలికాలంలో బెల్లం తీసుకోవడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. చక్కెరకు సహజమైన ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా దీనిని చెబుతారు.
Unsplash
శీతాకాలంలో పవర్ బూస్టర్ అల్లం పానీయం చేయడానికి, 1 అంగుళం అల్లం తురుము నుంచి రసాన్ని తీయండి.
Unsplash
ఈ రసంలో కొంచెం బెల్లం కలపండి. 5 నుండి 10 తులసి ఆకులను చూర్ణం చేసి, దాని రసాన్ని జోడించాలి.
Unsplash
ఇమ్యూనిటీ పెంచే ఈ అల్లం పానీయం తాగండి. కావాలనుకుంటే అల్లం రసం, తులసి ఆకులు, బెల్లం పొడిని ఒక గ్లాసు నీటిలో కలుపుకోవచ్చు.
Unsplash
అరటిపండుతో కన్నా ఎక్కువ పొటాషియం లభించే ఆహారాలు ఇవి..
pexels
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి