తెలుగు న్యూస్ / ఫోటో /
Volkswagen ID.Aero । ఒక్క ఛార్జ్‌కే 620 కి.మీ అందించే సరికొత్త ఎలక్ట్రిక్ కార్!
- ఫోక్స్‌వ్యాగన్ తన సరికొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్ ID.Aero ఎలక్ట్రిక్ సెడాన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. 2023 ద్వితీయార్థంలో చైనాలో ఈ ID.Aero EV విక్రయాలను ప్రారంభించాలని యోచిస్తోంది.
- ఫోక్స్‌వ్యాగన్ తన సరికొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్ ID.Aero ఎలక్ట్రిక్ సెడాన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. 2023 ద్వితీయార్థంలో చైనాలో ఈ ID.Aero EV విక్రయాలను ప్రారంభించాలని యోచిస్తోంది.
(1 / 6)
ఫోక్స్‌వ్యాగన్ తమ ఆల్-ఎలక్ట్రిక్ ID.Aero కాన్సెప్ట్ కారును పరిచయం చేసింది. ఇది తమ బ్రాండ్ నుంచి గ్లోబల్ మార్కెట్లో విడుదలయ్యే మొట్టమొదటి ఫుల్-ఎలక్ట్రిక్ సెడాన్. ఈ కొత్త EV నాలుగు-డోర్ల కారు. ఫోక్స్‌వ్యాగన్ IDలో ఆరవ మోడల్
(3 / 6)
ఫోక్స్‌వ్యాగన్ ID.Aero ముందుభాగంలో ఇరుకైన లైట్ స్ట్రిప్‌ను కలిగి ఉంది. అయినప్పటికీ ఇది ప్రకాశవంతమైన కాంతిని వెదజల్లుతుంది. లైట్ LED మ్యాట్రిక్స్ హెడ్‌లైట్‌లు సైడ్ ప్యానెల్‌లకు చుట్టి ఉన్నాయి.
(4 / 6)
Volkswagen ID.Aero EV వెనుక భాగంలో ఒక సమాంతర డార్క్ లైట్ స్ట్రిప్, LED టెయిల్ లైట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇది తేనేగూడు లాంటి స్ట్రక్చర్‌తో కారుకు ప్రీమియం లుక్‌ను అందిస్తుంది.
ఇతర గ్యాలరీలు