2023 BMW iX1 | ఫస్ట్‌లుక్‌లోనే ఇంప్రెస్ చేస్తున్న BMW బేబీ ఎలక్ట్రిక్ SUV
01 June 2022, 18:05 IST
BMW X1కు చెందిన 2023 మోడల్ కారును కొత్త లైనప్‌లో BMW iX1- ఎలక్ట్రిక్ వెర్షన్ SUVగా ఆవిష్కరించారు. ఇది 64.7-కిలోవాట్-బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 438 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. iX1 కాంపాక్ట్ కార్ BMW నుంచి వస్తున్న అతి చిన్న ఎలక్ట్రిక్ కార్. దీని ఫస్ట్ లుక్ ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి.