తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Get To Know Health Benefits Of Drinking Water From Clay Pot

Drinking Water From Clay Pot । మట్టికుండలోని నీరు తాగడమే మంచిది.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి!

25 October 2022, 13:04 IST

Drinking Water From Clay Pot: రిఫ్రజరేటర్లు, ఆక్వాగార్డులు వచ్చాక మట్టి కుండల వాడకం తగ్గిపోయాయి. అయితే మట్టికుండల్లో ఉంచిన నీరు తాగితేనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ నీరు తాగితే ఏమవుతుందంటే..

  • Drinking Water From Clay Pot: రిఫ్రజరేటర్లు, ఆక్వాగార్డులు వచ్చాక మట్టి కుండల వాడకం తగ్గిపోయాయి. అయితే మట్టికుండల్లో ఉంచిన నీరు తాగితేనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ నీరు తాగితే ఏమవుతుందంటే..
 ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ ఉంచిన నీరు తాగితే ఆరోగ్యానికి హానికరం. గ్లాస్ కంటైనర్లు సురక్షితమైనవే, అలాగే  వివిధ మెటల్ కంటైనర్లు వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయి. అయితే మట్టి కుండలోని నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
(1 / 7)

 మట్టికుండలు నేచురల్ వాటర్ ప్యూరిఫైయర్లు,  నీటిలో ఏవైనా హానికరమైన లోహాలు లేదా రసాయనాలు ఉంటే, అవి మట్టి కుండలో కలిసిపోతాయి. ఫలితంగా నీరు స్వచ్ఛంగా మారుతుంది. మరే ఇతర పదార్థాలతో తయారు చేసిన కంటైనర్లలో ఈ నాణ్యత కనిపించదు.
(2 / 7)

 గాజు పాత్రలు సురక్షితమైనవే, కానీ కొన్ని గాజు పాత్రల్లోనూ హానికరమైన రసాయనాలు కూడా ఉండవచ్చు. కానీ మట్టి కుండలు పూర్తిగా సురక్షితం.
(3 / 7)

మట్టి కుండ నీటిని బయటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఉంచుతుంది. ఈ నీరు తాగితే శ్వాసకోశ సమస్యలు నివారించవచ్చు.
(4 / 7)

మట్టి కుండలో నిల్వ చేసిన నీటిలో ప్రయోజనకరమైన ఖనిజాలు చేరతాయి. ఆ నీటిని తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయి పెరుగుతుంది. ఇది డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
(5 / 7)

మట్టి కుండలలో ఉంచిన నీటిని తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. ఎందుకంటే మట్టిలోని కొన్ని మూలకాలు జీర్ణక్రియ లేదా జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. జీవక్రియ రేటు పెరిగితే, కొవ్వు పేరుకుపోవడం కూడా తగ్గుతుంది
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి