తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kitchen Hacks : అరటిపండ్లు ఎక్కువరోజులు ఫ్రెష్​గా ఉండాలంటే.. వీటిని ఫాలో అవ్వండి

Kitchen Hacks : అరటిపండ్లు ఎక్కువరోజులు ఫ్రెష్​గా ఉండాలంటే.. వీటిని ఫాలో అవ్వండి

18 August 2022, 12:59 IST

Kitchen Hacks: ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే పండ్లలో అరటిపండు కూడా ఒకటి. త్వరగా ఎనర్జీ కావాలన్నా.. టేస్టీగా తినాలన్నా.. సులువుగా ఏ ఇబ్బంది లేకుండా తినేవి అరటిపండ్లే. కానీ ఇవి మార్కెట్​ నుంచి తీసుకువచ్చిన కొద్దిరోజులకే మగ్గిపోతాయి. మీరు కూడా ఈ విషయంలో ఫీల్ అవుతున్నరా? అయితే అరటి పండ్లు త్వరగా మగ్గకూడదంటే.. ఈ చిట్కాలు ఫాలో అయిపోండి. 

  • Kitchen Hacks: ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే పండ్లలో అరటిపండు కూడా ఒకటి. త్వరగా ఎనర్జీ కావాలన్నా.. టేస్టీగా తినాలన్నా.. సులువుగా ఏ ఇబ్బంది లేకుండా తినేవి అరటిపండ్లే. కానీ ఇవి మార్కెట్​ నుంచి తీసుకువచ్చిన కొద్దిరోజులకే మగ్గిపోతాయి. మీరు కూడా ఈ విషయంలో ఫీల్ అవుతున్నరా? అయితే అరటి పండ్లు త్వరగా మగ్గకూడదంటే.. ఈ చిట్కాలు ఫాలో అయిపోండి. 
అరటిపండు చాలా పోషక విలువలు కలిగిన పండు. చాలా మంది వీటిని క్రమం తప్పకుండా స్నాక్స్​లాగా తింటారు. అయితే ఈ అరటిపండును ఎక్కువ కాలం ఇంట్లో ఉంచలేం. ఎందుకంటే అవి త్వరగా నల్లగా మారిపోతాయి కాబట్టి.
(1 / 9)

కొన్ని నియమాలను పాటించడం ద్వారా అరటిపండు పండే సమయాన్ని పెంచవచ్చు. అంటే ఇంట్లో ఎక్కువ సేపు ఉంచినా అరటి పండు పండదు. మరి ఆచిట్కాలేమిటో చూసేయ్యండి.
(2 / 9)

కొద్దిగా పచ్చిగా ఉన్న అరటిపండ్లను కొనండి. అంటే పచ్చగా కనిపించిన అరటిపండ్లు కొనండి. అప్పుడు అవి చాలా కాలం పాటు ఉంటాయి.
(3 / 9)

అరటిపండ్లను వేలాడదీయండి. ఇలా ఉంచితే అవి ఎక్కువ కాలం ఉంటాయి.
(4 / 9)
అరటిపండ్లను వేలాడదీయండి. ఇలా ఉంచితే అవి ఎక్కువ కాలం ఉంటాయి.
అరటిపండు ఎక్కువగా పండడం ప్రారంభిస్తే మీరు దానిని ఫ్రిజ్‌లో కూడా ఉంచవచ్చు. అలాంటప్పుడు, అరటిపండ్లు నల్లబడకుండా చాలా రోజులు ఉంటాయి.
(5 / 9)

అరటిపండును ఇతర పండ్లతో కలిపి ఉంచితే త్వరగా పండుతుంది. కాబట్టి ఇతర పండ్లతో అరటిపండ్లను ఉంచవద్దు. 
(6 / 9)

అరటిపండ్లను బ్యాగ్ లేదా కంటైనర్‌లో నిల్వ చేయవద్దు. బదులుగా బహిరంగ ప్రదేశంలో ఉంచండి. గాలి వీస్తుంది. కాబట్టి అరటిపండ్లు చాలా రోజులు తాజాగా ఉంటాయి.
(7 / 9)

అరటిపండ్లను తాజాగా ఉంచాలనుకుంటే.. దాని కాడలను కవర్​తో కప్పి ఉంచండి. ఇది అత్యంత సులువైన ప్రభావవంతమైన మార్గం. అరటిపండ్ల కాడలను అల్యూమినియం ఫాయిల్ లేదా ప్లాస్టిక్‌తో కప్పి ఉంచితే ఎక్కువ కాలం పండ్లు నిల్వ ఉంటాయి.
(8 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి