తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cook With Coconut Oil । ప్రతిరోజూ వంటల్లో కొబ్బరినూనె వాడితే ఆరోగ్యానికి మేలు!

Cook With Coconut Oil । ప్రతిరోజూ వంటల్లో కొబ్బరినూనె వాడితే ఆరోగ్యానికి మేలు!

01 November 2022, 23:34 IST

Cook With Coconut Oil: కొబ్బరినూనె వినియోగం మన ప్రాంతంలో తక్కువ కానీ కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో అనేక అవసరాల కోసం కొబ్బరినూనెను వినియోగిస్తారు. ఈ నూనెతో చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అవేంటంటే..

  • Cook With Coconut Oil: కొబ్బరినూనె వినియోగం మన ప్రాంతంలో తక్కువ కానీ కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో అనేక అవసరాల కోసం కొబ్బరినూనెను వినియోగిస్తారు. ఈ నూనెతో చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అవేంటంటే..
 ప్రపంచవ్యాప్తంగా  కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు. కానీ చాలా మంది జుట్టు కోసం ఈ నూనెను వాడతారు. కొన్ని చోట్ల దీనిని వంటనూనెగా కూడా ఉపయోగిస్తారు.
(1 / 9)

ఎలాంటి రసాయనాలు కలపని, శుద్ధమైన కొబ్బరి నూనెను ఆహారంలో వాడటం ద్వారా ప్రయోజనాలు అనేకమని పోషకాహార నిపుణులు అంటున్నారు.
(2 / 9)

కొబ్బరినూనె యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గించగలదు.
(3 / 9)

కొబ్బరినూనెతో వండిన ఆహారాలు తీసుకుంటే థైరాయిడ్ పనితీరును నెమ్మదింపజేయడానికి దోహదపడుతుంది. వీటిలోని పోషకాలు బరువును తగ్గించడంలో సహాయపడతాయి.
(4 / 9)

కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని అధిక కొలెస్ట్రాల్‌ను సాధారణ స్థాయికి తగ్గిస్తుంది.
(5 / 9)

కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్, ఇది యాంటీమైక్రోబయల్ గుణాన్ని కలిగి ఉంటుంది, శరీరంలో వృద్ధి చెందే బాక్టీరియాను ఇది నాశనం చేస్తుంది.
(6 / 9)

కొబ్బరి నూనెలో మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచాడంలో సహాయపడతాయి.
(7 / 9)

కొబ్బరినూనెలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి మెడిసిన్ లాగా పనిచేస్తాయి.
(8 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి

Spicy Coconut Rice Recipe : కొబ్బరి అన్నాన్ని స్పైసీగా, టేస్టీగా చేసేయండిలా..

Oct 29, 2022, 07:12 AM
Coconut Oil: పోషకాలమయం కొబ్బరినూనె.. ఈ నూనెతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

Oct 06, 2022, 09:18 PM
Coconut Oil Sugar Scrub | మీ ముఖానికి కొబ్బరినూనె రాస్తే అబ్బురపరిచే నిగారింపు!

Sep 12, 2022, 11:24 AM
Coconut Oil : స్ట్రెచ్​మార్క్స్ నుంచి.. లిప్​కేర్​ వరకు.. కొబ్బరినూనె బెస్ట్

Aug 10, 2022, 01:24 PM
Coconut Prawn Curry । నోట్లో కరిగిపోతుంది.. రుచిలో అదిరిపోతుంది!

Jun 05, 2022, 01:34 PM
Coconut Milk | కొబ్బరి పాలు ఎలా వస్తాయి? కొబ్బరి నీళ్లకు, పాలకు మధ్య తేడా ఇదే!

Jun 01, 2022, 03:01 PM