తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Combat Chronic Heart Diseases Angina With These Superfoods

Heart Healthy Superfoods । గుండె జబ్బులను నివారించే కొన్ని సూపర్‌ఫుడ్‌లు!

21 April 2023, 16:58 IST

Heart Healthy Superfoods: ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చు. చురుకైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం మీ గుండెకు ఉత్తమ రక్షణగా ఉంటుంది. దీర్ఘకాలిక గుండె జబ్బులను ఎదుర్కొనేందుకు మీకు శక్తినిచ్చే సూపర్‌ఫుడ్‌లు ఏవో చూడండి.

  • Heart Healthy Superfoods: ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చు. చురుకైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం మీ గుండెకు ఉత్తమ రక్షణగా ఉంటుంది. దీర్ఘకాలిక గుండె జబ్బులను ఎదుర్కొనేందుకు మీకు శక్తినిచ్చే సూపర్‌ఫుడ్‌లు ఏవో చూడండి.
మనం అనుసరించే జీవనశైలి ద్వారా హృదయ సంబంధిత వ్యాధులు ప్రభావితమవుతాయి. అతిగా ధూమపానం చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం, నిశ్చలమైన జీవనశైలి, నిరంతర ఒత్తిడి, చెడు ఆహారాలు గుండె జబ్బులకు కారణం అవుతాయి. గుండెను ఆరోగ్యంగా చూసుకోవటానికి పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ పలు సూచనలు చేశారు. 
(1 / 6)
మనం అనుసరించే జీవనశైలి ద్వారా హృదయ సంబంధిత వ్యాధులు ప్రభావితమవుతాయి. అతిగా ధూమపానం చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం, నిశ్చలమైన జీవనశైలి, నిరంతర ఒత్తిడి, చెడు ఆహారాలు గుండె జబ్బులకు కారణం అవుతాయి. గుండెను ఆరోగ్యంగా చూసుకోవటానికి పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ పలు సూచనలు చేశారు. (Unsplash)
ఆంజినా అనేది గుండె కండరాలకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల వచ్చే ఛాతీ నొప్పి. ఈ స్థితిలో గుండె పిండేసినట్లుగా అనిపించడం, భారంగా ఉండటం, బిగుతుగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే, కొన్ని ఆహార మార్పులతో ఆంజినాతో పోరాడవచ్చు. 
(2 / 6)
ఆంజినా అనేది గుండె కండరాలకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల వచ్చే ఛాతీ నొప్పి. ఈ స్థితిలో గుండె పిండేసినట్లుగా అనిపించడం, భారంగా ఉండటం, బిగుతుగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే, కొన్ని ఆహార మార్పులతో ఆంజినాతో పోరాడవచ్చు. (Unsplash)
పైనాపిల్ పండులో బ్రోమెలైన్ అనే శక్తివంతమైన ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్‌ ఉంటుంది. ఇది యాంటీ క్లాటింగ్ చర్యతో గుండెపోటు,  స్ట్రోక్‌లను నివారించడంలో సహాయపడుతుంది. 
(3 / 6)
పైనాపిల్ పండులో బ్రోమెలైన్ అనే శక్తివంతమైన ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్‌ ఉంటుంది. ఇది యాంటీ క్లాటింగ్ చర్యతో గుండెపోటు,  స్ట్రోక్‌లను నివారించడంలో సహాయపడుతుంది. (Unsplash)
అవిసె గింజలు రక్తాన్ని పల్చగా ఉంచుతాయి, గడ్డకట్టడాన్ని నివారించడంలో సహాయపడతాయి. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. 
(4 / 6)
అవిసె గింజలు రక్తాన్ని పల్చగా ఉంచుతాయి, గడ్డకట్టడాన్ని నివారించడంలో సహాయపడతాయి. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. (Unsplash)
అల్లం రక్తాన్ని పలుచన చేసే,  కొలెస్ట్రాల్-తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది గుండె జబ్బులను ఎదుర్కోవడంలో సూపర్ ఫుడ్‌గా నిలుస్తుంది. 
(5 / 6)
అల్లం రక్తాన్ని పలుచన చేసే,  కొలెస్ట్రాల్-తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది గుండె జబ్బులను ఎదుర్కోవడంలో సూపర్ ఫుడ్‌గా నిలుస్తుంది. (Unsplash)
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది అథెరోస్ల్కెరోసిస్ అనే గుండె సంబంధిత వ్యాధి అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుంది, తద్వారా ఆంజినాను నివారిస్తుంది.
(6 / 6)
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది అథెరోస్ల్కెరోసిస్ అనే గుండె సంబంధిత వ్యాధి అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుంది, తద్వారా ఆంజినాను నివారిస్తుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి