Audi R8 V10 GT RWD । ఆడి ప్రత్యేక ఎడిషన్ కార్.. గంటకు 320 కిమీ వేగంతో దూసుకెళ్తుంది!
06 October 2022, 15:42 IST
జర్మనీకి చెందిన లగ్జరీ ఆటోమేకర్ ఆడి తమ బ్రాండ్ నుంచి లిమిటెడ్ ఎడిషన్ కారు Audi R8 V10 GT RWDని ఆవిష్కరించింది. ఇందులో 5.2-లీటర్ V10 ఇంజిన్ను అమర్చినట్లు వాహన తయారీ సంస్థ తెలియజేసింది. ఈ కార్ చిత్రాలు, విశేషాలు చూడండి.
- జర్మనీకి చెందిన లగ్జరీ ఆటోమేకర్ ఆడి తమ బ్రాండ్ నుంచి లిమిటెడ్ ఎడిషన్ కారు Audi R8 V10 GT RWDని ఆవిష్కరించింది. ఇందులో 5.2-లీటర్ V10 ఇంజిన్ను అమర్చినట్లు వాహన తయారీ సంస్థ తెలియజేసింది. ఈ కార్ చిత్రాలు, విశేషాలు చూడండి.