తెలుగు న్యూస్ / ఫోటో /
Audi E-Tron Facelift | టెస్లా కారుకు పోటీగా వస్తున్న ఆడి ఎలక్ట్రిక్ SUV ఇదే!
- లగ్జరీ కార్ల తయారీదారు ఆడి తమ ఇ-ట్రాన్ కారులో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ తీసుకురాబోతుంది. అక్టోబరు 2022లో జరిగే పారిస్ మోటార్ షోలో ఈ సరికొత్త Audi E-Tron facelift ఆవిష్కరణ జరగనుంది.
- లగ్జరీ కార్ల తయారీదారు ఆడి తమ ఇ-ట్రాన్ కారులో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ తీసుకురాబోతుంది. అక్టోబరు 2022లో జరిగే పారిస్ మోటార్ షోలో ఈ సరికొత్త Audi E-Tron facelift ఆవిష్కరణ జరగనుంది.
(1 / 9)
రాబోయే ఇ-ట్రాన్ ఫేస్‌లిఫ్ట్ గురించి ఆడి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు, అయితే ఇది చాలా పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
(5 / 9)
ఈ కారు ఫ్రంట్ వీల్ డ్రైవ్ లేఅవుట్‌ను కలిగి ఉంటుందని, డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
(6 / 9)
ఆడి ఇ-ట్రాన్ RSలోని మోటార్ దాదాపు 600 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ టెస్లా మోడల్ S Plaidతో పోటీపడుతుంది.
(7 / 9)
ప్రొడక్షన్ మోడల్ ఎప్పుడు విడుదల అవుతుందో ఆడి వెల్లడించలేదు, అయితే వచ్చే నెలలో జరిగే పారిస్ మోటార్ షోలో ఉండవచ్చునని భావిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు