2022 Audi Q3 SUV। కేవలం 7 సెకన్లలో 100 కిమీ వేగంతో దూసుకుపోయే ఆడి సూపర్ కార్!-2022 audi q3 suv launched in india at rs 44 89 lakh check details in pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  2022 Audi Q3 Suv। కేవలం 7 సెకన్లలో 100 కిమీ వేగంతో దూసుకుపోయే ఆడి సూపర్ కార్!

2022 Audi Q3 SUV। కేవలం 7 సెకన్లలో 100 కిమీ వేగంతో దూసుకుపోయే ఆడి సూపర్ కార్!

Aug 30, 2022, 11:19 PM IST HT Telugu Desk
Aug 30, 2022, 11:19 PM , IST

  • 2022 Audi Q3 SUV : లగ్జరీ కార్ల తయారీదారు ఆడి తమ బ్రాండ్ నుంచి సరికొత్త ఆడి క్యూ3 కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. మిగతా వివరాలు చిత్రాలలో..

2022 Audi Q3 SUV రెండు వేరియంట్లలో వచ్చింది. ఇందులో ప్రీమియం ప్లస్ వేరియంట్‌ ధర ఎక్స్- షోరూం వద్ద రూ. 44.89 లక్షలు కాగా, టెక్నాలజీ వేరియంట్‌ ధర రూ. 50.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

(1 / 6)

2022 Audi Q3 SUV రెండు వేరియంట్లలో వచ్చింది. ఇందులో ప్రీమియం ప్లస్ వేరియంట్‌ ధర ఎక్స్- షోరూం వద్ద రూ. 44.89 లక్షలు కాగా, టెక్నాలజీ వేరియంట్‌ ధర రూ. 50.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.(Audi India)

సరికొత్త ఆడి క్యూ3 డిజైన్ అంశాలను పరిశీలిస్తే.. ముందువైపు అష్టభుజి (ఆక్టాగోనల్) నిలువు బార్లు, పెద్ద ఎయిర్ ఇన్‌లెట్‌లలో సింగిల్-ఫ్రేమ్ గ్రిల్‌ను కలిగి ఉంది. పదునైన డిజైన్ తో హెడ్‌లైట్‌లను కలిగి ఉంది

(2 / 6)

సరికొత్త ఆడి క్యూ3 డిజైన్ అంశాలను పరిశీలిస్తే.. ముందువైపు అష్టభుజి (ఆక్టాగోనల్) నిలువు బార్లు, పెద్ద ఎయిర్ ఇన్‌లెట్‌లలో సింగిల్-ఫ్రేమ్ గ్రిల్‌ను కలిగి ఉంది. పదునైన డిజైన్ తో హెడ్‌లైట్‌లను కలిగి ఉంది(Audi India)

2022 ఆడి క్యూ3 కారు లోపలి భాగంలో హై గ్లోస్ స్టైలింగ్ ప్యాకేజీ, ఫోర్-వే లంబార్ సపోర్ట్‌తో పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, సీట్ అప్హోల్స్టరీ, ఆఫ్ట్ అడ్జస్ట్‌మెంట్ వెనక సీట్స్, లెదర్ కవర్ కలిగిన త్రీ స్పోక్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ మొదలైనవి ఉన్నాయి.

(3 / 6)

2022 ఆడి క్యూ3 కారు లోపలి భాగంలో హై గ్లోస్ స్టైలింగ్ ప్యాకేజీ, ఫోర్-వే లంబార్ సపోర్ట్‌తో పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, సీట్ అప్హోల్స్టరీ, ఆఫ్ట్ అడ్జస్ట్‌మెంట్ వెనక సీట్స్, లెదర్ కవర్ కలిగిన త్రీ స్పోక్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ మొదలైనవి ఉన్నాయి.(Audi India)

ఈ లగ్జరీ SUV పల్స్ ఆరెంజ్, గ్లేసియర్ వైట్, క్రోనోస్ గ్రే, మైథోస్ బ్లాక్, నవర్రా బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంటీరియర్స్ కోసం కూడా ఒకాపి బ్రౌన్, పర్ల్ బీజ్ అనే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.

(4 / 6)

ఈ లగ్జరీ SUV పల్స్ ఆరెంజ్, గ్లేసియర్ వైట్, క్రోనోస్ గ్రే, మైథోస్ బ్లాక్, నవర్రా బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంటీరియర్స్ కోసం కూడా ఒకాపి బ్రౌన్, పర్ల్ బీజ్ అనే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.(Audi India)

2022 Audi Q3 SUVలో 2.0 లీటర్ TFSI పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 190hp శక్తిని, 320 Nm టార్క్‌ని విడుదల చేయగలదు. ఇది క్వాట్రో ఆల్-వీల్ టెక్నాలజీతో కలిగింది. ఈ సూపర్‌కార్ కేవలం 7.3 సెకన్లలోనే 0 నుంచి 100Kmph వేగాన్ని అందుకోగలదు.

(5 / 6)

2022 Audi Q3 SUVలో 2.0 లీటర్ TFSI పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 190hp శక్తిని, 320 Nm టార్క్‌ని విడుదల చేయగలదు. ఇది క్వాట్రో ఆల్-వీల్ టెక్నాలజీతో కలిగింది. ఈ సూపర్‌కార్ కేవలం 7.3 సెకన్లలోనే 0 నుంచి 100Kmph వేగాన్ని అందుకోగలదు.(Audi India)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు