తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Audi E-tron Facelift | టెస్లా కారుకు పోటీగా వస్తున్న ఆడి ఎలక్ట్రిక్ Suv ఇదే!

Audi E-Tron Facelift | టెస్లా కారుకు పోటీగా వస్తున్న ఆడి ఎలక్ట్రిక్ SUV ఇదే!

27 September 2022, 19:16 IST

లగ్జరీ కార్ల తయారీదారు ఆడి తమ ఇ-ట్రాన్ కారులో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ తీసుకురాబోతుంది. అక్టోబరు 2022లో జరిగే పారిస్ మోటార్ షోలో ఈ సరికొత్త Audi E-Tron facelift ఆవిష్కరణ జరగనుంది.

  • లగ్జరీ కార్ల తయారీదారు ఆడి తమ ఇ-ట్రాన్ కారులో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ తీసుకురాబోతుంది. అక్టోబరు 2022లో జరిగే పారిస్ మోటార్ షోలో ఈ సరికొత్త Audi E-Tron facelift ఆవిష్కరణ జరగనుంది.
రాబోయే ఇ-ట్రాన్ ఫేస్‌లిఫ్ట్ గురించి ఆడి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు, అయితే ఇది చాలా పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
(1 / 9)

ఆడి ఇ-ట్రాన్ అనే ప్రోటోటైప్ EV మొట్టమొదటి RS బ్యాడ్జ్ వెర్షన్‌కి ప్రివ్యూ కావచ్చు.
(2 / 9)

ఫ్రంట్ గ్రిల్, దాని చుట్టూ అసాధారణంగా కనిపించే ఎరుపు రంగు యాక్సెంట్‌లను కలిగి ఉన్నాయి.
(3 / 9)

ఫ్రంట్ గ్రిల్‌లో రెడ్ యాక్సెంటెడ్ ఎయిర్ ఇన్‌టేక్‌లు, షార్ప్ LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.
(4 / 9)

ఈ కారు ఫ్రంట్ వీల్ డ్రైవ్ లేఅవుట్‌ను కలిగి ఉంటుందని, డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
(5 / 9)

ఆడి ఇ-ట్రాన్ RSలోని మోటార్ దాదాపు 600 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ టెస్లా మోడల్ S Plaidతో పోటీపడుతుంది.
(6 / 9)

ప్రొడక్షన్ మోడల్ ఎప్పుడు విడుదల అవుతుందో ఆడి వెల్లడించలేదు, అయితే వచ్చే నెలలో జరిగే పారిస్ మోటార్ షోలో ఉండవచ్చునని భావిస్తున్నారు.
(7 / 9)

ఆడి ఇ-ట్రాన్ ఫేస్‌లిఫ్ట్ గణనీయంగా మెరుగైన పనితీరుతో వస్తుంది.
(8 / 9)
ఆడి ఇ-ట్రాన్ ఫేస్‌లిఫ్ట్ గణనీయంగా మెరుగైన పనితీరుతో వస్తుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి