తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Alia Bhatt : ‘కమాల్ హై ఆలియాభట్' అంటున్న అర్జున్​ కపూర్​ ఎందుకంటే..

Alia Bhatt : ‘కమాల్ హై ఆలియాభట్' అంటున్న అర్జున్​ కపూర్​ ఎందుకంటే..

28 July 2022, 13:08 IST

ఆలియా భట్ ఓటీటీలో విడుదల కానున్న డార్లింగ్స్ ప్రమోషన్​లలో బిజీగా ఉంది. దానిలో భాగంగా తెల్లటి షర్ట్‌తో మడతపెట్టిన స్లీవ్‌లతో.. డిస్ట్రెస్‌డ్ డెనిమ్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. 

  • ఆలియా భట్ ఓటీటీలో విడుదల కానున్న డార్లింగ్స్ ప్రమోషన్​లలో బిజీగా ఉంది. దానిలో భాగంగా తెల్లటి షర్ట్‌తో మడతపెట్టిన స్లీవ్‌లతో.. డిస్ట్రెస్‌డ్ డెనిమ్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. 
అలియా భట్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం డార్లింగ్స్ విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఆగస్టు 5వ తేదీన OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. దీనిలో భాగంగా ఆమె ప్రమోషన్​లలో బిజీగా ఉంది. 
(1 / 7)
అలియా భట్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం డార్లింగ్స్ విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఆగస్టు 5వ తేదీన OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. దీనిలో భాగంగా ఆమె ప్రమోషన్​లలో బిజీగా ఉంది. (Instagram/@aliaabhatt)
ఆలియా వైట్ బ్యాక్​గ్రౌండ్​లో క్లాసిక్​ లుక్​లో వైట్ షర్ట్, బ్లూ డెనిమ్ ప్యాంటుని వైట్ స్లిప్పర్స్​తో జత చేసింది. 
(2 / 7)
ఆలియా వైట్ బ్యాక్​గ్రౌండ్​లో క్లాసిక్​ లుక్​లో వైట్ షర్ట్, బ్లూ డెనిమ్ ప్యాంటుని వైట్ స్లిప్పర్స్​తో జత చేసింది. (Instagram/@aliaabhatt)
అలియా ఒక తెల్లటి షర్ట్‌తో స్లీవ్స్ మడత పెట్టి.. డిస్ట్రెస్‌డ్ డెనిమ్ ప్యాంటుతో జత చేసింది. ఈ ప్యాంటు టాసెల్ వివరాలతో వచ్చింది.
(3 / 7)
అలియా ఒక తెల్లటి షర్ట్‌తో స్లీవ్స్ మడత పెట్టి.. డిస్ట్రెస్‌డ్ డెనిమ్ ప్యాంటుతో జత చేసింది. ఈ ప్యాంటు టాసెల్ వివరాలతో వచ్చింది.(Instagram/@aliaabhatt)
ఆలియా ఈ ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా షేర్ చేసింది. ఈ పోస్ట్​కి అర్జున్ కపూర్​ “This jawline during pregnancy. Kamaal hai Alia Bhatt... too gewd.” అంటూ కామెంట్ చేశారు. 
(4 / 7)
ఆలియా ఈ ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా షేర్ చేసింది. ఈ పోస్ట్​కి అర్జున్ కపూర్​ “This jawline during pregnancy. Kamaal hai Alia Bhatt... too gewd.” అంటూ కామెంట్ చేశారు. (Instagram/@aliaabhatt)
ఫ్యాషన్ స్టైలిస్ట్ అమీ పటేల్.. ఆలియా హెయిర్​ను మధ్య పాపిడి తీసి.. పోనీటైల్‌ వేసింది. గోల్డెన్ హోప్ చెవిపోగులతో ఆలియా తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది. న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, కాంటౌర్డ్ చెంపలతో, న్యూడ్ లిప్​స్టిక్​తో తక్కువ మేకప్‌ను ఎంచుకుంది.
(5 / 7)
ఫ్యాషన్ స్టైలిస్ట్ అమీ పటేల్.. ఆలియా హెయిర్​ను మధ్య పాపిడి తీసి.. పోనీటైల్‌ వేసింది. గోల్డెన్ హోప్ చెవిపోగులతో ఆలియా తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది. న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, కాంటౌర్డ్ చెంపలతో, న్యూడ్ లిప్​స్టిక్​తో తక్కువ మేకప్‌ను ఎంచుకుంది.(Instagram/@aliaabhatt)
ఆలియా ఫ్యాషన్ డైరీలు ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. తాజాగా ఆమె పసుపు రంగు ప్యాంట్‌సూట్‌లో మెరిసి లేడి బాస్ వైబ్స్ ఇచ్చింది. 
(6 / 7)
ఆలియా ఫ్యాషన్ డైరీలు ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. తాజాగా ఆమె పసుపు రంగు ప్యాంట్‌సూట్‌లో మెరిసి లేడి బాస్ వైబ్స్ ఇచ్చింది. (Instagram/@aliaabhatt)

    ఆర్టికల్ షేర్ చేయండి