తెలుగు న్యూస్ / ఫోటో /
Alia Bhatt : ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న ఆలియా భట్
- భారీ టీ-షర్టుల్లోనైనా.. ఫాన్సీ రెడ్ కార్పెట్ లుక్‌లో అయినా ఆలియా ఎప్పుడూ ముందుంటుంది. ఎలాంటి దుస్తుల్లోనైనా ఆమె పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. తాజాగా పసుపు రంగు ప్యాంట్‌సూట్‌లో ఫ్యాషన్ దివాలా ఫోజులిచ్చింది ఈ భామ.
- భారీ టీ-షర్టుల్లోనైనా.. ఫాన్సీ రెడ్ కార్పెట్ లుక్‌లో అయినా ఆలియా ఎప్పుడూ ముందుంటుంది. ఎలాంటి దుస్తుల్లోనైనా ఆమె పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. తాజాగా పసుపు రంగు ప్యాంట్‌సూట్‌లో ఫ్యాషన్ దివాలా ఫోజులిచ్చింది ఈ భామ.
(1 / 8)
బాలీవుడ్‌లోని అత్యుత్తమ నటీనటులలో ఒకరైన ఆలియా భట్ తన అద్భుతమైన నటనా నైపుణ్యాలే కాకుండా.. తన బబ్లీ వ్యక్తిత్వంతో కూడా చాలా మంది హృదయాలను గెలుచుకుంది. ఫ్యాషన్ విషయానికి వస్తే.. ఆమె ట్రెండ్ సెట్ చేస్తుందని అందరికీ తెలుసు. (Instagram/@aliaabhatt)
(2 / 8)
త్వరలో డార్క్ కామెడీ డార్లింగ్స్‌లో కనిపించనున్న ఆలియా భట్.. తన సినిమాను ప్రమోట్ చేస్తుంది. దీనిలో భాగంగా ప్రమోషన్లలో పాల్గొంటూ.. సూట్లో మెరిసింది.(Instagram/@aliaabhatt)
(3 / 8)
ఆలియా భట్ తన బాస్ లేడీ లుక్‌ను బ్లాక్ బాడీసూట్‌తో జతకట్టింది. ఈ డ్రెస్‌ను తెల్లటి చతురస్రాకారపు హీల్స్‌ను జత చేసింది. (Instagram/@aliaabhatt)
(4 / 8)
ప్రమోషన్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. "main pose karti hoon .. aap darlings ka trailer dekho." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Instagram/@aliaabhatt)
(5 / 8)
అలియా భట్ స్టెల్లా మెక్‌కార్ట్నీ షెల్ఫ్‌ల నుంచి ఆమె ఎంచుకున్న దుస్తులలో.. బాస్-లేడీ ఫోజులిస్తూ గ్లామ్ కోట్‌ను పెంచింది.(Instagram/@aliaabhatt)
(6 / 8)
ఆలియా భట్ ఇంతకు ముందు తన రాబోయే డార్క్ కామెడీ చిత్రం డార్లింగ్స్ ట్రైలర్ లాంచ్‌కి మెత్తటి పసుపు రంగు గౌను ధరించింది.(Instagram/@aliaabhatt)
(7 / 8)
దానికి సంబంధించిన ఫోటోలను ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ పోస్టుకి ఆలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ చప్పట్లు కొట్టే.. ఎమోజీలతో కామెంట్ చేసింది. లిసా హేడన్ “Glowing alia!.” అని.. ప్రీతి జింటా “Your pregnancy glow is” అంటూ ఫైర్ ఎమోజీలు ఇచ్చింది.(Instagram/@aliaabhatt)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు