తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  International Men's Day 2022 : వారికి గిఫ్ట్ ఇవ్వండి.. మెన్స్ డే విషెస్ చెప్పండి

International Men's Day 2022 : వారికి గిఫ్ట్ ఇవ్వండి.. మెన్స్ డే విషెస్ చెప్పండి

18 November 2022, 15:37 IST

International Men's Day 2022 : ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.. పురుషులు మన జీవితంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు. అందరూ ఒకేలా ఉండరు. మనల్ని అర్థం చేసుకుని.. ప్రోత్సాహించేవారు కూడా ఉండే ఉంటారు. మీ లైఫ్​లో కూడా అలాంటి వారు ఉంటే మెన్స్ డే విషెస్ చెప్తూ.. ఓ మంచి గిఫ్ట్ ఇచ్చేయండి.

  • International Men's Day 2022 : ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.. పురుషులు మన జీవితంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు. అందరూ ఒకేలా ఉండరు. మనల్ని అర్థం చేసుకుని.. ప్రోత్సాహించేవారు కూడా ఉండే ఉంటారు. మీ లైఫ్​లో కూడా అలాంటి వారు ఉంటే మెన్స్ డే విషెస్ చెప్తూ.. ఓ మంచి గిఫ్ట్ ఇచ్చేయండి.
సమాజానికి, వారి కుటుంబాలకు పురుషులు చేసే సేవలు అత్యుత్తమమైనవి. ఎంత అనుకున్నా.. ఏమి చేసినా.. వారి సేవలను వెంటనే గుర్తించడం కష్టమే. ఎందుకంటే.. ఆ స్థానానికి మనం వచ్చే వరకు.. వాళ్లు ఏమి కోల్పోతూ మనకి అండగా నిలుస్తున్నారో తెలియదు. అందుకే వారి సేవలను గుర్తిస్తూ.. నవంబర్ 19వ తేదీన అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మీ లైఫ్​లో మీకు నచ్చిన వ్యక్తికి.. అది మీ నాన్న, అన్న, భర్త, తమ్ముడు, ఫ్రెండ్, లవర్.. లేదంటే మీ శ్రేయోభిలాషికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చి.. ప్రతి పరిస్థితుల్లోనూ మీకు తోడుగా ఉంటున్నందుకు థ్యాంక్స్ చెప్పండి. వాళ్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు.
(1 / 8)
సమాజానికి, వారి కుటుంబాలకు పురుషులు చేసే సేవలు అత్యుత్తమమైనవి. ఎంత అనుకున్నా.. ఏమి చేసినా.. వారి సేవలను వెంటనే గుర్తించడం కష్టమే. ఎందుకంటే.. ఆ స్థానానికి మనం వచ్చే వరకు.. వాళ్లు ఏమి కోల్పోతూ మనకి అండగా నిలుస్తున్నారో తెలియదు. అందుకే వారి సేవలను గుర్తిస్తూ.. నవంబర్ 19వ తేదీన అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మీ లైఫ్​లో మీకు నచ్చిన వ్యక్తికి.. అది మీ నాన్న, అన్న, భర్త, తమ్ముడు, ఫ్రెండ్, లవర్.. లేదంటే మీ శ్రేయోభిలాషికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చి.. ప్రతి పరిస్థితుల్లోనూ మీకు తోడుగా ఉంటున్నందుకు థ్యాంక్స్ చెప్పండి. వాళ్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు.(pexels)
వారికి మీరు గిఫ్ట్​గా పెర్ఫ్యూమ్ ఇవ్వొచ్చు. ఎంత చక్కని దుస్తులు ధరించినా.. పెర్ఫ్యూమ్ కూడా ఉంటే.. కేక్ మీద చెర్రీ లెక్క ఉంటుంది. మీపై శ్రద్ధ చూపించే వ్యక్తికి అందమైన జ్ఞాపకంగా.. సువాసనలు వెదజల్లే మంచి పెర్ఫ్యూమ్​ని గిఫ్ట్​గా ఇవ్వండి.
(2 / 8)
వారికి మీరు గిఫ్ట్​గా పెర్ఫ్యూమ్ ఇవ్వొచ్చు. ఎంత చక్కని దుస్తులు ధరించినా.. పెర్ఫ్యూమ్ కూడా ఉంటే.. కేక్ మీద చెర్రీ లెక్క ఉంటుంది. మీపై శ్రద్ధ చూపించే వ్యక్తికి అందమైన జ్ఞాపకంగా.. సువాసనలు వెదజల్లే మంచి పెర్ఫ్యూమ్​ని గిఫ్ట్​గా ఇవ్వండి.(unsplash)
కష్టపడటమే కాదు. సమయానికి తినాలని.. సమయానికి రెస్ట్ తీసుకోవాలని గుర్తు చేస్తూ.. వారికి ఓ గిఫ్ట్​గా ఇవ్వండి. మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా.. వివిధ రంగులలో.. వివిధ ధరల్లో ఇవి మీకు లభ్యమవుతాయి. సో ఈజీగా కొనేయండి. ప్రేమగా ఇచ్చేయండి.
(3 / 8)
కష్టపడటమే కాదు. సమయానికి తినాలని.. సమయానికి రెస్ట్ తీసుకోవాలని గుర్తు చేస్తూ.. వారికి ఓ గిఫ్ట్​గా ఇవ్వండి. మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా.. వివిధ రంగులలో.. వివిధ ధరల్లో ఇవి మీకు లభ్యమవుతాయి. సో ఈజీగా కొనేయండి. ప్రేమగా ఇచ్చేయండి.(Unsplash)
12 కార్డ్‌ల వరకు ఉంచగలిగే స్లిమ్, మినిమలిస్ట్ వాలెట్​ను మీరు గిఫ్ట్​గా ఇవ్వొచ్చు. పైగా మినిమలిస్ట్‌ వాలెట్స్ చూడటానికి కూడా చాలా హుందాగా ఉంటాయి.
(4 / 8)
12 కార్డ్‌ల వరకు ఉంచగలిగే స్లిమ్, మినిమలిస్ట్ వాలెట్​ను మీరు గిఫ్ట్​గా ఇవ్వొచ్చు. పైగా మినిమలిస్ట్‌ వాలెట్స్ చూడటానికి కూడా చాలా హుందాగా ఉంటాయి.(Unsplash)
పురుషులకు ఉత్తమ బహుమతిగా లెదర్ బెల్ట్ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఇది వారికి ప్రతిరోజూ అవసరం ఉంటుంది. ఆఫీస్​కు వెళ్లేవారికి కచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది.
(5 / 8)
పురుషులకు ఉత్తమ బహుమతిగా లెదర్ బెల్ట్ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఇది వారికి ప్రతిరోజూ అవసరం ఉంటుంది. ఆఫీస్​కు వెళ్లేవారికి కచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది.(pixabay)
ఎవరికైనా మసాజర్ ఇవ్వడం అనేది వారి జీవితంలో వారు మీరు చేసే గొప్ప పని అని చెప్పవచ్చు. ఎందుకంటే పురుష, స్త్రీ అనే భేదం లేకుండా దానిని ఎంజాయ్ చేయవచ్చు. అయితే కష్టపడి అలసిపోతున్నవారికి మసాజర్ అనేది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది. వారిపై మీరు చూపించే శ్రద్ధకు తార్కాణంగా నిలుస్తుంది.
(6 / 8)
ఎవరికైనా మసాజర్ ఇవ్వడం అనేది వారి జీవితంలో వారు మీరు చేసే గొప్ప పని అని చెప్పవచ్చు. ఎందుకంటే పురుష, స్త్రీ అనే భేదం లేకుండా దానిని ఎంజాయ్ చేయవచ్చు. అయితే కష్టపడి అలసిపోతున్నవారికి మసాజర్ అనేది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది. వారిపై మీరు చూపించే శ్రద్ధకు తార్కాణంగా నిలుస్తుంది.(istockphoto)
అబ్బాయిలకు బూట్లు అంటే చాలా ఇష్టపడతారు. వారు వేసుకునేందుకు సౌకర్యవంతంగా, స్టైలిష్​గా కనిపించే షూను వారికి గిఫ్ట్​గా ఇవ్వండి.
(7 / 8)
అబ్బాయిలకు బూట్లు అంటే చాలా ఇష్టపడతారు. వారు వేసుకునేందుకు సౌకర్యవంతంగా, స్టైలిష్​గా కనిపించే షూను వారికి గిఫ్ట్​గా ఇవ్వండి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి