తెలుగు న్యూస్  /  Photo Gallery  /  2022 Maruti Suzuki Grand Vitara Mid-size Suv Officially Unveiled

గ్రాండ్‌గా Grand Vitaraను ఆవిష్కరించిన Maruti Suzuki, బుకింగ్స్ ప్రారంభం!

20 July 2022, 15:07 IST

2022 Maruti Suzuki Grand Vitara| మారుతి సుజుకి తమ బ్రాండ్ నుంచి సరికొత్త మోడల్ గ్రాండ్ విటారాను ఆవిష్కరించింది. ఈ ఏడాది చివర్లో ఇది లాంచ్ కాబోతుంది. ఈ కొత్త కారు ఆటో, స్నో, రాక్, సాండ్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్‌లతో వస్తోంది. మరిన్ని విశేషాలు చూడండి.

  • 2022 Maruti Suzuki Grand Vitara| మారుతి సుజుకి తమ బ్రాండ్ నుంచి సరికొత్త మోడల్ గ్రాండ్ విటారాను ఆవిష్కరించింది. ఈ ఏడాది చివర్లో ఇది లాంచ్ కాబోతుంది. ఈ కొత్త కారు ఆటో, స్నో, రాక్, సాండ్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్‌లతో వస్తోంది. మరిన్ని విశేషాలు చూడండి.
గ్రాండ్ విటారా SUVతో మారుతి సుజుకి మిడ్-సైజ్ SUV విభాగంలోకి ప్రవేశించనుంది. ఈ సరికొత్త మోడల్ కోసం ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమైనాయి. రూ. 11,000 టోకెన్ ధరను చెల్లించి వాహనం బుక్ చేసుకోవచ్చు.  ఆరు మోనోటోన్ కలర్స్, అలాగే మూడు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో గ్రాండ్ విటారా లభ్యంకానుంది.
(1 / 10)

Grand Vitaraలో ముందువైపు స్ల్పిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది.
(2 / 10)

వెనుక వైపున, ఒక సొగసైన LED టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇవి ఒక స్ట్రిప్ తో కనెక్ట్ చేసినట్లుగా ఉన్నాయి.
(3 / 10)

కొలతల పరంగా మారుతి సుజుకి గ్రాండ్ విటారా 4345 mm పొడవు, 1645 mm ఎత్తు, 1795 mm వెడల్పు అలాగే 2600 mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది.
(4 / 10)

గ్రాండ్ విటారా క్యాబిన్ భాగాన్ని పరిశీలిస్తే, నలుపు, గోధుమ రంగులతో డ్యూయల్-టోన్ థీమ్‌తో వస్తుంది. హైబ్రిడ్ వేరియంట్‌లో షాంపైన్ గోల్డ్ యాక్సెంట్‌లతో ఫాక్స్ బ్లాక్ లెదర్‌ సీట్లు ఇచ్చారు. అయితే స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్‌లో ఇదే తరహాలో సిల్వర్ యాక్సెంట్‌లు లభిస్తాయి.
(5 / 10)

2022 మారుతి సుజుకి గ్రాండ్ విటారా డ్యాష్ బోర్డుకు హెడ్స్-అప్ డిస్ ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, ఇతర టెక్ ఫీచర్లు కలిగిన సిస్టమ్స్ ఉంటాయి.ఇంకా యాంబియంట్ లైటింగ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, కీలెస్ ఎంట్రీ, వెనుక AC వెంట్‌లు, ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి/స్టాప్ చేయడానికి పుష్ బటన్, USB పోర్ట్‌లు ఉన్నాయి.
(6 / 10)

గ్రాండ్ విటారా SUVలో వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ఫీచర్‌ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ చేసే 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది.
(7 / 10)

భద్రతపరంగా, 2022 మారుతి సుజుకి గ్రాండ్ విటారాలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ డిసెంట్ కంట్రోల్, రియర్ డిస్క్ బ్రేక్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మొదలైనవి ఉన్నాయి.
(8 / 10)

మారుతి సుజుకి గ్రాండ్ విటారాను రెండు ఇంజన్ ఆప్షన్లలో అందించనుంది. మొదటిది 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ కాగా, మరొకటి టయోటాతో కలిసి అభివృద్ధి చేసిన కొత్త 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్.
(9 / 10)

    ఆర్టికల్ షేర్ చేయండి