తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  2022 Maruti Suzuki Brezza | కొత్త మోడల్ అంచనాలను అందుకుందా? ఫస్ట్ డ్రైవ్ రివ్యూ!

2022 Maruti Suzuki Brezza | కొత్త మోడల్ అంచనాలను అందుకుందా? ఫస్ట్ డ్రైవ్ రివ్యూ!

06 July 2022, 6:12 IST

మారుతీ సుజుకి ఇటీవలే నూతన తరం బ్రెజా వాహనాన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. 2022 మారుతి సుజుకి బ్రెజా ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమై, రూ. 13.96 లక్షల వరకు ఉన్నాయి. ఈ సరికొత్త బ్రెజా వాహనంలో డిజైన్, ఫీచర్లు అలాగే ఇతర సాంకేతిక అంశాల పరంగా భారీ అప్‌గ్రేడ్‌లను చేశారు. మరి ఈ కొత్త మోడల్ SUV పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మార్కెట్లో ఉన్న దీని ప్రత్యర్థులకు ఇది పోటీని ఇవ్వగలదా? HT ఆటోమొబైల్ విభాగం 2022 మారుతి బ్రెజా SUV వాహనాన్ని స్వయంగా పరీక్షించింది. ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ఈ వీడియోలో చూడండి.