తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Most Searched On Google In 2022: గూగుల్ సెర్చ్ 2022 రికార్డ్స్ ఇవే..

Most searched on Google in 2022: గూగుల్ సెర్చ్ 2022 రికార్డ్స్ ఇవే..

HT Telugu Desk HT Telugu

31 December 2022, 22:37 IST

  • Most searched on Google in 2022: 2022 సంవత్సరంలో ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ గూగుల్ లో నెటిజన్లు అత్యధికంగా వెతికిన అంశాలేమిటో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

ప్రతీకాత్మక చిత్రం

Most searched on Google in 2022: గూగుల్ సెర్చ్() లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నెటిజన్లు వెతికిన పదం (most searched word) వర్డ్ లి(Wordle). నెటిజన్లు ఈ సంవత్సరం ఈ పదం గురించే ఎక్కువగా సెర్చ్ చేశారట.

ట్రెండింగ్ వార్తలు

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?

Sunita Williams space mission : చివరి నిమిషంలో.. సునీత విలియమ్స్ 3వ​ స్పేస్​ మిషన్​ రద్దు!

Most searched on Google in 2022: గూగుల్ సెర్చ్ లో ట్రెండింగ్ లో ఉన్నవి ఇవే..

  • అలాగే, గూగుల్ సెర్చ్ లో 2022లో నెటిజన్లు అత్యధికంగా వెతికిన వార్తాంశం(most searched news) ఉక్రెయిన్(Ukraine). రష్యా, ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం ప్రధాన వార్తాంశంగా ఉంటోంది.
  • గూగుల్ సెర్చ్ లో 2022లో నెటిజన్లు అత్యధికంగా వెతికిన ప్రముఖుడు(most searched celebrity) జానీ డెప్(Johnny Depp). అంబర్ హర్డ్ తో విడాకుల వార్తతో ఈ సెలబ్రిటీ యాక్టర్ ఈ సంవత్సరం వార్తల్లో నిలిచారు.
  • మరణాల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు వెతికిన మరణ వార్త క్వీన్ ఎలిజబెత్ II మరణానికి సంబంధించిన వార్త.

టాపిక్